Breaking News

Daily Archives: December 26, 2020

తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ కార్యవర్గ సభ్యులు వీరే…

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏబివిపి (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌) 66వ జాతీయ మహాసభల ముగింపు కార్యక్రమంలో జాతీయ కమిటీని ఏబివిపి జాతీయ అధ్యక్షులు డా. చంగన్‌ భాయ్‌ పటేల్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియామకమైన వారిలో… సాదినేని రాజశేఖర్‌ (భాగ్యనగర్‌) రూప్‌ రెడ్డి విష్ణువర్ధన్‌ రెడ్డి (నల్గొండ) నందిమల్ల రాజేష్‌ రెడ్డి (ఉస్మానియా యూనివర్సిటీ, భాగ్యనగర్‌) పొట్లావత్‌ స్వరూప (నిజాం కళాశాల, భాగ్యనగర్‌) అంబాల కిరణ్‌ (వరంగల్‌) వీరమల్ల శ్రీశైలం ...

Read More »

దోపిడీ దొంగల అరెస్టు

కోరుట్ల, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడిపల్లిలో గత మూడు రోజుల క్రితం జరిగిన ఒక దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి పదిహేను తులాల బంగారం, మూడు సెల్‌ ఫోన్స్‌, ఒక మోటార్‌ బైక్‌, 7 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితులు సారంగాపూర్‌, ధర్మపురి, జగిత్యాల మొదలగు ప్రదేశాలలో 8 దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరిలో ఒక ఆడ మనిషి మగ వారిని ఆకర్షించి ఎవరు లేని ప్రదేశాలలోకి తీసుకు ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన బోధన్‌ ఎమ్మెల్యే

బోధన్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని ప్రతి వార్డు తన సొంత వార్డుగా దష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేస్తానని బోదన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. రాకాసిపెట్‌లో నివసిస్తున్న ఇండ్లులేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు సిద్ధమవుతున్నాయని త్వరలో అసలైన లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు. శనివారం రాకాసిపేట్‌ పెద్ద మజిద్‌ వద్ద సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఎవరైనా డబుల్‌ బెడ్‌ ఇండ్లు ఇపిస్తామని డబ్బులు అడిగిన పైరవీలు చేసిన సహించేదిలేదని ఎవరైన ఇలాంటి వాటికి పాల్పడితే ...

Read More »

అత్యవసర సమయంలో యువకుల రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అనసూయ అనే వద్ద మహిళ రక్తలేమితో బాధపడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా రెండు యూనిట్‌ల ప్లేట్లెట్స్‌ నిమిత్తం ఓ పాజిటివ్‌ రక్తం అవసరమైంది. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సాప్‌ గ్రూపు నిర్వాహకులు బోనగిరి శివ కుమార్‌ను సంప్రదించగా కామారెడ్డికి చెందిన సాయి కష్ణ, ఎర్రం స్వామి ఇద్దరు యువకులు అత్యవసర సమయంలో రక్తదానం చేసి సేవ దక్పథాన్ని చాటారు. రక్తదాన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సాప్‌ ...

Read More »

ఆంక్షలు లేకుండా జీవనభృతి చెల్లించాలి

బోధన్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీడీలు చేసే కార్మికులందరికి ఏలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి 2016 రూపాయలు ఇవ్వాలని, తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా చందూర్‌ మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో ధర్నా చేశారు. ఈ సందర్బంగా ...

Read More »