Breaking News

తహసీల్దార్‌ సస్పెండ్‌

కామారెడ్డి, జనవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం, కొండాపురం గ్రామ పంచాయతీ షేర్‌ శంకర్‌ తండా సర్వేనెంబర్‌ 278, 279 లోని ప్రభుత్వ భూములను ఐదుగురికి అక్రమ పట్టాదారు పాస్‌ పుస్తకాల మంజూరీలో రాజంపేట తహశీలుదారు కె.మోతీసింగ్‌ను సస్పెండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తహసిల్దార్‌ నిబంధనలకు విరుద్ధంగా జారీచేసిన పట్టాదారు పాసు బుక్కులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Check Also

మొదటి విడతలో 12 వేల మందికి వ్యాక్సిన్‌

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ఏర్పాట్లపై జిల్లా ...

Comment on the article