Breaking News

Daily Archives: January 8, 2021

రూర్బన్‌ పథకం పనులు వేగంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్బన్‌ పథకం పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సినారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రూర్బన్‌ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలో రూర్బన్‌ పథకం పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి కావాలన్నారు. మార్చి 15 నాటికి బిల్లులు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డిసిఓ సింహాచలం, ఆర్‌డబ్ల్యుఎస్‌ ...

Read More »

క్యాలెండర్‌, డైరీలు ఆవిష్కరించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ తన చాంబర్‌లో తెలంగాణ అగ్రికల్చర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ 2021 సంవత్సరపు క్యాలెండర్‌, డైరీ, మినీ డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌, అగ్రి అసోసియేషన్‌ అధ్యక్షులు గోపి, సెక్రటరీ రవీందర్‌, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు హరికష్ణ, సెక్రెటరీ శ్రీకర్‌ పాల్గొన్నారు.

Read More »

నిలిచిన పనులు వేగంగా పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవీడు కారణంగా నిలిచిన పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన సంక్షేమ పాఠశాలల నిర్మాణాల పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పనులు ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తిచేయాలని, ఏమైనా సమస్యలుంటే తమ దష్టికి తేవాలని జిల్లా యంత్రాంగం మీకు పూర్తిగా సపోర్ట్‌గా ఉంటుందన్నారు. ప్రారంభం కాని పనులు ఉంటే సంక్రాంతి ...

Read More »

కరోనా డ్రై రన్‌లో నిర్లక్ష్యం ..మెడికల్‌ ఆఫీసర్‌ పై బదిలీ వేటు

గాంధారి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా డ్రై రన్‌లో మెడికల్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ హెచ్చరించారు. జిల్లాలోని గాంధారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న డ్రై రన్‌ కార్యక్రమంలో భాగంగా నిబంధనలు సరిగ్గా పాటించని మెడికల్‌ ఆఫీసర్‌పై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్బంగా శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. నిబంధనలు పాటించని మెడికల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌పై బదిలీ వేటు వేశారు. నిర్లక్ష్యంగా ...

Read More »

జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే శుక్రవారం డ్రై రన్‌ పూర్తి చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో కోవ్యాక్సిన్‌ డ్రై రన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్‌సిలు, యుపిహెచ్‌సిలు, సిహెచ్‌సిలలో, 42 సెంటర్లలో డ్రై రన్‌, 16 సెంటర్లలో సాఫ్ట్‌ వేర్‌ కూడా పర్సన్‌ను అసైన్డ్‌ చేసిందన్నారు. వ్యాక్సి ...

Read More »

18 నుండి ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల పరీక్షలు

డిచ్‌పల్లి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్‌., ఎంసిఎ., ఎల్‌ఎల్‌బి., ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు సంబంధించి ఈ నెల 18 వ తేదీ నుంచి పరీక్షలు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎం.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలు, ఎం.ఎడ్‌. నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలు, ఎపిఇ, పిసిహెచ్‌, ఐఎంబిఎ (ఇంటిగ్రేటెడ్‌) మూడవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు, ఎంసిఎ, ఎల్‌ఎల్‌బి, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ ...

Read More »

రానున్న నాలుగు రోజులు జాగ్రత్త

హైదరాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. దీంతో ప్రజలు చలికి వణుకుతూ ఇళ్ల నుంచి కదలడం లేదు. మరోవైపు సీజనల్‌ వ్యాధుల భయం కూడా వెంటాడుతోంది. తెలంగాణలో వాతావరణం అత్యంత చల్లగా మారింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడటంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలికి ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ఇళ్ల నుంచి బటయకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అయితే రానున్న మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత ...

Read More »