Breaking News

క్యాలెండర్‌, డైరీలు ఆవిష్కరించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ తన చాంబర్‌లో తెలంగాణ అగ్రికల్చర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ 2021 సంవత్సరపు క్యాలెండర్‌, డైరీ, మినీ డైరీలను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌, అగ్రి అసోసియేషన్‌ అధ్యక్షులు గోపి, సెక్రటరీ రవీందర్‌, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు హరికష్ణ, సెక్రెటరీ శ్రీకర్‌ పాల్గొన్నారు.

Check Also

వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ ...

Comment on the article