నిజామాబాద్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని యువతీయువతులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్ర ప్రతీ సంవత్సరం నిర్వహించే యువజన వారోత్సవాల్లో భాగంగా ఈ యేడు యువతీ యువకులకు వివిధ రకాల అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జనవరి 12న ఉపన్యాసం, పాటల పోటి. ఉపన్యాస పోటీ అంశం – స్వామి వివేకానంద ...
Read More »Daily Archives: January 9, 2021
ముగ్గుల పోటీ విజేతలకు నగదు బహుమతులు
నిజామాబాద్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నిజామాబాద్ తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో ఈనెల 11న సోమవారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగతి మహిళా అధ్యక్షురాలు నాయక్వాడి అపర్ణ తెలిపారు. ముగ్గుల పోటీల్లో నిజామాబాద్ నగరంతోపాటు జిల్లాలోని మహిళలందరూ పాల్గొనాలన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు నగదు బహుమతి ఉంటుందని తెలిపారు. మొదటి బహుమతి ఐదువేల రూపాయలు, రెండవ ...
Read More »వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి
బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వ నిధులు రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న హనుమాన్ వ్యాయామశాల, కల్యాణ మండపాన్ని పరిశీలించి నాణ్యతలో లోటు లేకుండా, సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్‌కి తెలిపారు. కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రామ్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ ...
Read More »చోరీ చేశాడు… పోలీసులకు చిక్కాడు…
చందూర్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓ ట్రాక్టర్ చోరీ కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే…గత నెల డిసెంబర్ 29న చందూర్ మండల కేంద్రానికి చెందిన ఎలమంచిలి పద్మావతికి చెందిన ట్రాక్టర్ దొంగిలించబడింది. ఈ విషయంలో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి చందూర్, మోస్రా, బోధన్లలోని సిసి ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. జనవరి 7న దొంగతనానికి పాల్పడిన మేకల గంగారంను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు ఛేదించడంలో విశేష కషి చేసిన ఏఎస్ఐ ...
Read More »