Breaking News

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో పీజీ, యూజీ పరీక్షలు కొవిద్‌ – 19 నిబంధనలను అనుసరించి మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన యూజీ రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు మొత్తం 9789 నమోదు చేసుకోగా 8453 హాజరు, 1346 గైరాజరయ్యారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి పరీక్షా కేంద్రంలో కెమిస్ట్రీలో ఇద్దరు, స్టాటిస్టిక్స్‌లో ఒకరు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్‌ అయ్యారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరిగిన యూజీ నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు మొత్తం 8363 నమోదు చేసుకోగా 7665 హాజరు, 698 గైరాజరయ్యారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పరిశీలించిన కలెక్టర్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో జరిగిన అభివద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article