నిజామాబాద్, జనవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నామని, ప్రతి కుటుంబం బంధుమిత్రులతో సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాలని కోరుతున్నామని, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆశిస్తున్నామని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021