Breaking News

డిగ్రీ ఇయర్‌ వైస్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్ష ఫలితాలు విడుదల

నిజామాబాద్‌, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలకు చెందిన డిగ్రీ ఇయర్‌ వైస్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. పరీక్షలకు మొత్తం 2680 విద్యార్థులు హాజరు కాగా 945 మంది ఉత్తీర్ణత సాధించారు.

35.26 ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యిందని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించ వలసిందిగా అధికారులు పేర్కొన్నారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article