నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఇంచార్జి ఎం.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 475 కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా శ్రమదోపిడికి గురవుతున్నారని, ఉదయం 5 గంటలనుండి రాత్రి 7 గంటల వరకు కేజీబీవీల్లో తీవ్రమైన ఒత్తిడితో పని చేస్తున్నారన్నారు. అవసరాల మేరకు సిబ్బంది లేకపోవడంతో అధిక ...
Read More »