Breaking News

అభివద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 52వ డివిజన్‌ మొఘల్పురా రోడ్డులో టియుఎఫ్‌ఐడిసి 20లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్‌ నీతూ కిరణ్‌ భూమి పూజ చేసి ప్రారంభించారు. నగరంలో అభివద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు బిగాల గణేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ఇంద్రిస్‌ ఖాన్‌, ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ షకీల్‌, స్థానిక కార్పొరేటర్‌ అసగర్‌ బైగ్‌, ఇతర కార్పొరేటర్లు, మున్సిపల్‌ ఇంజినీర్‌ ఇనాయత్‌ కరీం, తదితరులు పాల్గొన్నారు.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article