Breaking News

అర్హులైన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు

కామారెడ్డి, జనవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను అర్హులైన లబ్దిదారులకు గౌండింగ్‌ చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లతో గొర్రెల యూనిట్ల గౌండింగ్‌ పై సమీక్షించారు.

ప్రభుత్వం కల్పించే 75 శాతం సబ్సిడీ కింద క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్‌ జగన్నాధచారి పాల్గొన్నారు.

Check Also

పంట రుణాల ల‌క్ష్యాన్ని సాధించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పంట బుణాల ల‌క్ష్యాన్ని బ్యాంకర్ల సమన్వయంతో వ్యవసాయ ...

Comment on the article