కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కర్షక బిఎడ్ కళాశాలలో ఆదివారం అవనిగడ్డ కోచింగ్ సెంటర్ టెట్ ఉచిత డెమో తరగతులు నిర్వహించారు. టెట్ ఉచిత కోచింగ్కు అభ్యర్థులు హాజరయ్యారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు టిఎన్ఎస్ఎఫ్ ఎన్నో ఉచిత కార్యక్రమాలు చేపడుతుందని, కామారెడ్డి పట్టణ విద్యార్థులకు ఉచితంగా అవనిగడ్డ అధ్యాపకులచే తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. దీనిని నిరుద్యోగ సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే నోటిఫికేషన్లకు విద్యార్థిని విద్యార్థులందరు ...
Read More »Daily Archives: January 24, 2021
హరిదా సేవలు అభినందనీయం
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిదా రచయితల సంఘం చేస్తున్న సాహిత్య సేవలు అభినందనీయమని, నూతన సంవత్సరంలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటే మరిన్ని సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో హరిదా రచయితల సంఘం రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, నరాల సుధాకర్, దశరథ్ కొత్మీర్కర్, గోశిక నరసింహ స్వామి, గుత్ప ప్రసాద్, మూడ్ కిషన్, ...
Read More »