తేనె సాయి మందిరంలో ఉచిత వైద్య పరీక్షలు

నిజామాబాద్‌, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని తేనె సాయి మందిరంలో గురువారం మెడి కవర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పర్షీలు నిర్వహించారు. ప్రతి గురువారం సాయి ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా బిపి, షుగర్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కో ఆర్డినేటర్‌ భరత్‌ పేర్కొన్నారు.

సుమారు 60 నుంచి 80 మంది వరకు ప్రతి గురువారం పరీక్షలు నిర్వహించుకుంటారని అన్నారు. కార్యక్రమంలో నర్సింగ్‌ సిబ్బంది శ్రావణి, భూమిక పాల్గొన్నారు.

Check Also

నేరాల‌ శాతం తగ్గించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం హైదరాబాద్‌ నుండి తెలంగాణ రాష్ట డి.జి.పి ఎమ్‌. ...

Comment on the article