Breaking News

ఫోన్‌ ఇన్‌లో 22 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా 22 ఫిర్యాదుల‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి స్వీకరించారు.

సోమవారం కామారెడ్డి జనహిత భవన్‌లో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో 12 రెవిన్యూ శాఖ, 10 జిల్లా పంచాయితీ అధికారి కార్యాల‌యానికి సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article