Breaking News

గురుకుల‌ పాఠశాల‌ను సందర్శించిన అధికారులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం భౌతిక తరగతులు ప్రారంభమైనందున గురకుల‌ పాఠశాల‌ను ఎంపిపి, జడ్‌పిటిసి, ఎండివో, ఎంఇవో ఆకస్మికంగా తనికీ చేశారు. కోవిడ్‌ నిబంధనల‌ ప్రకారం తగు చర్యలు తీకున్నారా లేదా అని పలు అంశాల‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల‌ తరపున మాస్కులు కూడా పంపిణీ చేశారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article