Breaking News

శనివారం నుండి పార్టు-బి ఉద్యోగుల‌కు వ్యాక్సినేషన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నుండి కరోనా వ్యాక్సిన్‌ను రెవిన్యూ, పంచాయతీ రాజ్‌, పోలీస్‌ ఉద్యోగుల‌కు ఇవ్వనున్నట్లు డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రెవిన్యూ, పంచాయతీరాజ్‌, పోలీస్‌ శాఖ ఉద్యోగుల‌కు శనివారం ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ నిజామాబాద్‌ నందు, అర్సపల్లి పిహెచ్‌సిలో ఇవ్వనున్నట్లు తెలిపారు. సోమవారం నుండి పూర్తిస్థాయిలో అన్ని చోట్ల ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article