Breaking News

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఎల్లారెడ్డి మండల‌ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం వద్ద మండలానికి చెందిన 9 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బిల్లుల‌ను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 2 ల‌క్షల‌ 92 వేల‌ 500 రూపాయల‌ చెక్కుల‌ను ల‌బ్దిదారుల‌కు స్థానిక ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మండల‌ నాయకులు, మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిల‌ర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

శానిటేషన్‌ వర్కర్లకు ఆరోగ్య పరీక్షలు

ఎల్లారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ మున్సిపల్‌ కార్యాల‌యంలో గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ ...

Comment on the article