కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కెసిఆర్ కప్ వాలీబాల్ క్రీడలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ డా. శరత్ మంగళవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో సరస్వతి శిశు మందిర్ ఆవరణలో వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ శరత్‌కు జాగృతి సభ్యులు, క్రీడాకారులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ జ్యోతి ప్రజ్వన చేసి మాట్లాడారు. క్రీడలు ప్రతి క్రీడాకారునికి మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడల ద్వారా ...
Read More »Daily Archives: February 9, 2021
గిరిరాజ్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులు
నిజామాబాద్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కళాశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్‌లో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. యుజిలో బయోటెక్నాలజి, కంప్యూటర్ సైన్స్ / అప్లికేషన్స్, ఇంగ్లీష్, తెలుగు, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల్లో అతిథి అధ్యాపకుల కోసం ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా 13వ తేదీ కళాశాలలో ఉదయం 10 ...
Read More »