కామారెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్ కుమార్ మంగళవారం స్వచ్చందంగా ముందుకు వచ్చి కామారెడ్డి పట్టణ కేంద్రంలోని వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారని, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ స్వచ్చందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన మందుల సంతోష్ కుమార్ను అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021