నిజామాబాద్, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్బంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త చేతులమీదుగా అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
కార్యక్రమంలో తెరాస నిజామాబాద్ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్ కో చైర్మన్ యస్. ఏ. అలీం, నుడ డైరెక్టర్లు, కార్పొరేటర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు నగర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021
- రూ. 237 కూలి వచ్చే విధంగా పని చేయాలి - March 5, 2021