కామారెడ్డి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు కొత్తగా మంజూరైన 4 బార్లు ఏర్పాటు కోసం 173 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక బార్ ఏర్పాటు కోసం 55, బాన్సువాడలో 2 బార్ల కు 71, ఎల్లారెడ్డి లో ఒక బార్ ఏర్పాటు కోసం 45 దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో బార్ల కేటాయింపునకు డ్రా తీయబడుతుందన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021