Breaking News

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన పిడుగుపాటుపై జాగ్రత్తలు, పిడుగుపాటు సంకేతాలు, పిడుగు పడే ప్రదేశాలు, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగత్తలు చేయకూడని పనుల‌ను తెలియచేసే పోస్టర్‌ను, అలాగే రాష్ట్రంలోని ప్రాంతాల‌ వాతావరణ వివరాల‌ను తెలియచేసే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్ర‌‌ణాళిక సొసైటీ వారి ఆధ్వర్యంలో రూపొందించిన టిఎస్‌ వెదర్‌ మోబైల్‌ యాప్‌, పోస్టర్‌ను జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ బుధవారం తన ఛాంబర్‌లో విడుదల‌ చేశారు.

కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్‌ కలెక్టరు హేమత్‌ కేశవ్‌ పాటిల్‌, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యల‌క్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర ...

Comment on the article