డిచ్పల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుప్రసిద్ధ భౌతికశాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ని స్మరించుకుంటూ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగంలో ఆదివారం రోజున అంతర్జాలంలో ‘‘జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని’’ నిర్వహించారు. కార్యక్రమంలో నలుగురు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆచార్య మంజు శర్మ, ఆచార్య ఎస్. మోహన్ కరుప్పాయిల్, ఆచార్య ఆర్. మధుబాల, డాక్టర్ బి. దినేష్ కుమార్ వక్తలుగా పాల్గొన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య నసీం కార్యక్రమాన్ని స్వాగతోపన్యాసంతో ప్రారంభించారు. అనంతరం భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, పద్మ భూషణ్ ఆచార్య మంజు ...
Read More »Daily Archives: February 28, 2021
11 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 12 కొత్త బార్లకు గతంలో నోటిఫికేషన్ జారీ చేయగా భీమ్గల్ ఒక బారుకు మాత్రమే డ్రా తీసిన విషయం తెలిసిందే. కాగా డ్రా వాయిదాపడిన మిగతా 11 బార్లకు తిరిగి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నోటిఫై చేయబడిన బార్ల వివరాలు 1.నిజామాబాద్ కార్పొరేషన్ 7 2.ఆర్మూరుమున్సిపాలిటీ 1 3.బోధన్ మున్సిపాలిటీ 3 బార్లు. దరఖాస్తులు ...
Read More »ఏబివిపి రాష్ట్ర మహాసభల బ్రోచర్ విడుదల
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాగత కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర మహా సభల భ్రోచర్ విడుదల చేశారు. రాష్ట్ర మహసభలు 6-7 తేదీలలో కామారెడ్డిలో నిర్వహించడం జరుగుతుందని, మొట్ట మొదటి సారిగా కామారెడ్డిలో రాష్ట్ర మహా సభలు కావునా రాష్ట్ర నలుమూలల నుంచి విధ్యార్థి పరిషత్ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిలు విధ్యా రంగ సమస్యలు పలు ఆంశాలపై తీర్మానం చేయడం జరుగుతుందని అన్నారు.
Read More »సోమవారం నుండి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 60 సంవత్సరాలు దాటిన వారికి, అదేవిధంగా 40 సంవత్సరాలు దాటి ఆరోగ్య సమస్యలు ఉన్న సాధారణ ప్రజలకు సోమవారం నుండి కరోనా వ్యాక్సిన్ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా వ్యాక్సిన్ కొరకు తీసుకోవలసిన చర్యలపై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతవరకు ఫ్రంట్లైన్ వర్కర్లకు, హెల్త్ కేర్ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ అందజేశామని, మార్చి ...
Read More »