Breaking News

ఏబివిపి రాష్ట్ర మహాసభల‌ బ్రోచర్‌ విడుదల‌

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ స్వాగత కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర మహా సభల‌ భ్రోచర్‌ విడుదల‌ చేశారు.

రాష్ట్ర మహసభలు 6-7 తేదీల‌లో కామారెడ్డిలో నిర్వహించడం జరుగుతుందని, మొట్ట మొదటి సారిగా కామారెడ్డిలో రాష్ట్ర మహా సభలు కావునా రాష్ట్ర నలుమూలల‌ నుంచి విధ్యార్థి పరిషత్‌ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిలు విధ్యా రంగ సమస్యలు పలు ఆంశాల‌పై తీర్మానం చేయడం జరుగుతుందని అన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article