Breaking News

బీమా చెక్కు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల‌ కేంద్రానికి చెందిన పిడుగు భూమయ్య అనే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందగా ఆయన భార్య కిష్టవ్వకు రెండు ల‌క్షల‌ రూపాయల‌ పార్టీ భీమా చెక్కును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు.

అనంతరం దోమకొండకు చెందిన సిందుజా, నవ్య శ్రీ, నికితలు విలువిద్య పోటీల్లో జాతీయ స్థాయి పోటీల‌కు ఎంపికయ్యారు. వారిని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అభినందించారు.

Check Also

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర ...

Comment on the article