Breaking News

హెడ్మాస్టర్‌ సస్పెండ్‌

కామారెడ్డి, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ ఎల్‌.డీప్లా లైంగిక వేధింపుల‌పై పలు యూనియన్‌లు దరఖాస్తు అందించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అతనిని సస్పెండ్‌ చేశారు.

ఎంక్వైరీ ఆఫీసరుగా ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి, బాన్సువాడ రెవిన్యూ డివిజనల్‌ అధికారి రాజా గౌడ్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Check Also

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర ...

Comment on the article