Breaking News

23 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌ల‌లో గల‌ పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సుల‌కు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూల‌ర్‌ పరీక్షలు ఈ నెల‌ 23 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు వర్సిటీ అధికారులు షెడ్యూల్‌ విడుదల‌ చేశారు.

ఈ నెల‌ 30 వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. కావున డిగ్రీ కళాశాల‌ల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాల‌ని, పూర్తి వివరాల‌ కోసం యూనివర్సిటి వెబ్‌ సైట్‌ను సంప్రదించాల‌ని కోరారు.

Check Also

కెసిఆర్‌ నిర్ణయంతో నిరుద్యోగుల‌కు తీవ్ర అన్యాయం

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల‌కు పెంచిన వయోపరిమితి నిర్ణయాన్ని ...

Comment on the article