Breaking News

15 వరకు ఎం.ఎడ్‌. పరీక్షల‌ ఫీజు గడువు

డిచ్‌పల్లి, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌ల‌లో గల‌ ఎం.ఎడ్‌.కోర్సుకు చెందిన రెండవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌‌‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల‌కు ఎటువంటి ఆల‌స్య రుసుము లేకుండా ఈ నెల‌ 15 వ తేదీ వరకు వర్సిటీ అధికారులు ఫీజు గడువు నిర్ణయించారు. 100 రూపాయల ఆల‌స్య రుసుముతో ఈ నెల‌ 18 వరకు ఫీజును చెల్లించవచ్చన్నారు.

కావున ఎం.ఎడ్‌. కళాశాల‌ల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాల‌ని, పూర్తి వివరాల‌ కోసం యూనివర్సిటి వెబ్‌ సైట్‌ను సంప్రదించాల‌న్నారు.

Check Also

కెసిఆర్‌ నిర్ణయంతో నిరుద్యోగుల‌కు తీవ్ర అన్యాయం

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల‌కు పెంచిన వయోపరిమితి నిర్ణయాన్ని ...

Comment on the article