Breaking News

మోర్తాడ్‌ చేరిన ఎల‌క్ట్రికల్‌ రైల్‌

మోర్తాడ్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లాలోని మోర్తాడ్‌ మండల‌ కేంద్రానికి జగిత్యాల‌ నుండి బయలుదేరిన ఎల‌క్ట్రికల్‌ రైల్‌ శుక్రవారం సాయంత్రం చేరుకుంది. ఇక్కడి రైల్వేస్టేషన్‌లో అధికారులు రైలుకు ఘనంగా స్వాగతం పలికారు.

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కమిషనర్‌ జికే రాయ్‌కు అధికారులు సిబ్బంది స్వాగతం పలికారు. ఎల‌క్ట్రికల్ రైలు విజయవంతంగా మండల‌ కేంద్రమైన మోర్తాడ్‌ వరకు చేరుకోవడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

Check Also

మాస్కు లేకుంటే జరిమానాలు తప్పవు – ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌

మోర్తాడ్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌-19 దృష్టిలో పెట్టుకొని మోర్తాడ్‌ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలోని ...

Comment on the article