Breaking News

మహిళల ‌అక్రమ రవాణాపై విడియో కాన్ఫరెన్సు

నిజామాబాద్‌, మార్చ్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హైదరాబాద్‌ ఉమెన్‌ సేఫ్టీ విభాగం మరియు డి.జి.పి. ఆద్వర్యంలో ఉదయం 11 గంటల‌ నుండి 2:30 మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని వివిధ శాఖల‌ నుండి ‘‘మహిళల‌ అక్రమరవాణా’’ పైన వర్చువల్‌ సమావేశం జరిగిందని ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు సిసిఎస్‌ డి. నాగేశ్వర్‌రావు తెలిపారు.

ఇందులో ఏ.హెచ్‌.టి.యు నిజామాబాద్‌, రెవేన్యూ లేబల్‌ డిపార్టుమెంట్స్‌, హేల్త్‌ డిపార్టుమెంట్స్‌, ఎన్‌.జి.ఒస్‌., నిజామాబాద్‌ సి.పి.ఒ ఆఫీస్‌ నుండి హాజరై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉమెన్‌ ట్రేసింగ్‌ అంశంపై చర్చించారన్నారు.

సమావేశంలో అడిషనల్‌ డి.సి.పి. (అడ్మిన్‌) ఉషా విశ్వనాథ్‌ తిరునగరి, అర్‌.డి.ఓ నిజామాబాద్‌, బోధన్‌, ఆర్ముర్‌, ఏ.ఎల్‌.ఒ పి.యొహన్‌, డి.ఇ.ఒ వినోద్‌ రావు, ఎన్‌.జి.ఒ సిద్ధయ్య, ఉమెన్‌ వెల్పేర్‌ చైతన్య, ఎ.హేచ్‌.టి.యు. వింగ్‌ నిజామాబాద్‌, సి.ఐ.పి. డి.నాగేశ్వర్‌ రావు, ఎస్‌.ఐ.పి.లు జి.వెంకటయ్య, ఎస్‌.ఎస్‌.జే. కిషన్‌, హేచ్‌. సి. సురేంధర్‌, పి.సి. కాషాయ్య తదితరులు పాల్గొన్నారన్నారు.

Check Also

కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత ...

Comment on the article