Breaking News

వాటరింగ్‌ డే – మొక్కల‌కు నీరు

కామారెడ్డి, మార్చ్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాటరింగ్‌ డే సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టరు కార్యాల‌యంలో జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ మొక్కల‌కు నీరు పోశారు. అనంతరం కలెక్టరేటు కార్యాల‌యం ప్రధాన గేటు వద్ద ప్రజల‌ కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు.

కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, ఆర్‌డిఓ ఎస్‌.శీను, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, కలెక్టరేటు ఎబ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article