Breaking News

కామారెడ్డిలో కరోన డేంజర్‌ బెల్స్‌…

కామారెడ్డి, ఏప్రిల్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి ఆర్‌టిపిఎస్‌, రాండమ్‌ రిపోర్ట్స్‌లో జిల్లాలో 93 మందికి పాజిటివ్‌ తేలింది. వీటిలో ఒక్క కామారెడ్డి పట్టణంలోనే 45 మందికి పాజిటివ్‌ వచ్చింది. భౌతిక దూరం, సానిటైజర్‌ వాడకం, మాస్క్‌ ధరించడం వంటి నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

Check Also

వృద్దురాలికి రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో అడవి లింగాల‌ ...

Comment on the article