ఆర్మూర్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం కాలేశ్వరం రివర్స్ పంపింగ్ వద్ద నిర్మాణంలో ఉన్న పనులను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా ఎవ్వరూ చేయని విధంగా ముఖ్యమంత్రి ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకాన్ని మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాలేశ్వరం నుంచి నీళ్లను పైకి తీసుకొచ్చి వరద ...
Read More »Daily Archives: April 4, 2021
గల్ఫ్ సంఘాల ప్రతినిధుల కేరళ పర్యటన
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేరళలో పర్యటించిన అధికారుల బృందం ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవలి బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గల్ప్ ప్రవాసి సంఘాల ప్రతినిధుల బృందం కేరళలో పర్యటించనున్నట్లు గల్ప్ జెఏసి నాయకులు స్వదేశ్ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8,9,10 మూడు రోజుల పాటు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో తమ బృందం నోర్కా, ఒడెపెక్, ప్రవాసి ...
Read More »డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి
మోర్తాడ్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టరును ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపం ఉండరాదని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగ శ్రీనివాస్, మోర్తాడ్ సర్పంచ్ భోగ ధరణి ఆనంద్, ఎన్డిసిసిబి డైరెక్టర్ మెతుకు భూమన్న, టిఆర్ఎస్ మండల పార్టీ ...
Read More »