Breaking News

Daily Archives: April 7, 2021

తాగునీటికి అంతరాయం కల‌గకుండా చూడాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల‌ తాగునీటికి అంతరాయం కల‌గకుండా అప్రమత్తంగా ఉండాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ మిషన్‌ భగీరథ, గ్రామీణ మంచి నీటి సరఫరా ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో మున్సిపాలిటీలు, గ్రామాల‌లో మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. మిషన్‌ భగీరథ, ఆర్‌ డబ్ల్యూ ఎస్‌ ఇంజనీర్లు, మున్సిపల్‌ ఇంజనీర్లు పూర్తి సమన్వయంతో పనిచేయాల‌ని, సరఫరాలో కానీ, పైప్‌ లైన్ల లీకేజీలో కానీ అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించి పునరుద్దరణ చర్యలు చేపట్టాల‌ని‌, గ్రామాల‌లో ...

Read More »

అల‌క్ష్యం చేస్తే చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను, మిల్ల‌ర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో పౌర సరఫరాల‌ అధికారులు, మిల్ల‌ర్లతో ధాన్యం కొనుగోళ్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 345 కేంద్రాల‌ ద్వారా 5 ల‌క్షల‌ మెట్రిక్‌ టన్నుల‌ ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతున్నందున, అధికారులు మిల్ల‌ర్లు పూర్తి సమన్వయంతో పనులు చేపట్టాల‌ని, ప్రొక్యూర్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా ధాన్యం కొనుగోళ్లను వేగంగా నిర్వహించాల‌ని అధికారుల‌ను, కొనుగోళ్ళు చేసిన ధాన్యాన్ని ...

Read More »

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం జిల్లాలోని 0 నుండి 18 సంవత్సరాల‌ వయసుగల‌ ప్రత్యేక అవసరాలుగల పిల్ల‌ల‌కు అంచనా క్యాంపు 2018లో నిర్వహించారు. దాని ద్వారా 195 ల‌బ్దిదారుల‌కు బుధవారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఉపకరణములు పంపిణీ చేశారు. పంపిణీ చేయబడిన పరికరముల‌ వివరాలు : వీల్‌చైర్లు 20, ట్రై సైకిల్స్‌ 1, ఎం.ఆర్‌.కిట్స్‌ 45, వినికిడి యంత్రాలు 100, బ్రెయిలీ కిట్స్‌ 2, మెడభాగం ...

Read More »

పరిశోధనల‌తోనే సాహిత్య వికాసం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశోధనల‌తోనే మేలైన సాహిత్య వికాసం జరుగుతుందని ప్రముఖ జానపద పరిశోధకులు, జానపద సాహిత్య ల‌బ్ద ప్రతిష్టులు, ప్రావీణ్యులు, మైసూర్‌ విశ్వవిద్యాల‌యంలో విశ్రాంతాచార్యులు ఆచార్య ఆర్వీయస్‌ సుందరం పేర్కొన్నారు. మైసూర్‌ విశ్వవిద్యాల‌యంలో తెలుగు విభాగంలో ‘‘ఆంధ్రుల‌ జానపద విజ్ఞానం’’ అనే అంశంపై పరిశోధించి సిద్ధాంత గ్రంథం రూపొందించారు. ఆ గ్రంథం అన్ని తెలుగు విభాగాల‌లో జానపద సాహిత్య పాఠ్య గ్రంథంగా ప్రసిద్ధి పొందింది. జానపద పరిశోధకుల‌కు మొట్ట మొదటి రిఫరెన్స్‌ గ్రంథంగా, ఉపయుక్త గ్రంథంగా ...

Read More »

సంగీతకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం తెలుగు అధ్యయనశాఖ పరిశోధక విద్యార్థి ఆర్‌. సంగీతకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని తెలుగు అధ్యయనశాఖ అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. కె. లావణ్య పర్యవేక్షణలో ‘‘అదిలాబాద్‌ జిల్లా గిరిజనుల‌ సంస్కృతి – మౌఖిక సాహిత్యం’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన గావించి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాల‌యానికి సమర్పించారు. బుధవారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల‌ సమావేశ మందిరంలో ఏర్పాటు ...

Read More »

ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని ముసల‌మ్మ చెరువులో బుధవారం ఉపాధిహామీ కూలీలు చేస్తున్న పనిని స్థానిక ఎంపిడిఓ శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. అనంతరం కూలీల‌తో ముచ్చటించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ముసల‌మ్మ చెరువును పరిశీలించిన ఎంపీడీవో గ్రామస్తుల‌పై‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు నుండి వచ్చే నీరు పంట పొలాల‌కే కాకుండా పశువులు ప్రజలు కూడా తాగుతారని ఇంత మంచి నీటిని గ్రామస్తులు కాల‌ కృత్యాల‌తో కలుషితం చేస్తున్నారని ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి ...

Read More »

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రంలోని తక్కూరి వాడలో బుధవారం పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో పిఎసిఎస్‌ చైర్మన్‌ బద్దం అశోక్‌ రెడ్డి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పిఎసిఎస్‌ వారి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాల‌ని అన్నారు రైతులు దళారుల‌ను నమ్మి మోసపోవద్దన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర అందుకోవాల‌ని పేర్కొన్నారు. ...

Read More »