Breaking News

కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి

బోదన్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాల‌ని బోధన్‌ టౌన్‌ పరిధిలోని బస్టాండ్‌, అంబెడ్కర్‌ చౌరస్తా, పాతబస్టాండ్‌, ఫ్రూట్‌ మార్కెట్‌, దుకాణ యాజమానుల‌కు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో బోధన్‌ టౌన్‌ సిఐ రామన్‌, పోలీస్‌ కళాబృందం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

25న రైతు గర్జన సభ

బోధన్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ధర్నా చౌక్‌లో ఈ నెల‌ 25న ...

Comment on the article