Breaking News

Daily Archives: April 9, 2021

కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు రేపటి వరకు సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లో కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు సిద్ధం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా వైద్య ఆరోగ్య, రెవెన్యూ అధికారుల‌తో మాట్లాడారు. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మాక్లూర్‌లో వంద పడకల‌ స్థాయికి, ఆర్మూర్‌, బోధన్‌లో యాభై చొప్పున సిద్ధం చేసుకోవాల‌ని తెలిపారు. అదే విధంగా 24 గంటలు సిబ్బందికి విధులు కేటాయించాల‌నీ, అంబులెన్స్‌ ...

Read More »

ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ సినిల్‌ సప్లయ్‌ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సివిల్‌ సప్లయ్‌ కార్యాల‌యంలో ధాన్యం కొనుగోలు కంట్రోల్‌ రూమ్‌ను జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కంట్రోల్‌ రూమ్‌ అధికారులు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. 08468-220051 నెంబరుతో ఏడు క్లస్టర్‌ పాయింట్లతో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్‌ రూమ్‌లో ఏ రోజు ఎంత మంది రైతుల‌ నుండి ...

Read More »

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు కలిసి క్షేత్రస్థాయిలో సేకరించి వెంటనే పంపాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ విద్యా శాఖ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం ఆయన విద్యాశాఖ ఎంఇఓల‌తో, మున్సిపల్‌ కమీషనర్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారుల‌తో సమావేశమై ప్రభుత్వం ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి 2 వేల‌ రూపాయల‌ ఆర్థిక సహాయం, 25 కిలోల‌ బియ్యం సరఫరా చేయనున్న నేపథ్యంలో సంబంధిత ప్రయివేటు ...

Read More »

కోవిడ్‌ చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మరియు వాక్సినేషన్‌పై నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌ కలెక్టర్లతో, నిజామాబాద్‌ జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ తో మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల‌ని ఈ సందర్బంగా సూచించారు. ఉభయ జిల్లాలోని బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా హాస్పిటల్స్‌లో సరిపడా సదుపాయాలు ఏర్పాటు చేయాల‌ని ఉభయ జిల్లా కలెక్టర్లు నారాయణరెడ్డి, డా.శరత్‌ ను ...

Read More »

టీకాతోనే రక్షణ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌ ప్రజలు టీకా తీసుకొని కోవీడు మహమ్మారిని తరిమివేయాల‌ని మోర్తాడ్‌ ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ ఆయా గ్రామాల‌ ప్రజల‌కు సూచించారు. టీకా తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాల‌న్నారు. టీకాతో ప్రాణానికి వంద శాతం మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాల‌ని, ప్రజలందరూ మాస్కు ధరిస్తే లాక్‌ డౌన్‌తో సమానమేనని ఎస్‌ఐ వివరించారు. ప్రజలు ఎవరూ కూడా గుంపులుగుంపులుగా ఉండరాదని సభలు సమావేశాలు నిర్వహించకూడదని ప్రజలు ...

Read More »

ఘనంగా ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆవిర్భావ వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ నగరం కాంగ్రెస్‌ భవన్‌లో ఎన్‌.ఎస్‌. యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 51 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ ఇంఛార్జి భూపతి రెడ్డి హాజరై ఎన్‌.ఎస్‌.యూ.ఐ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం సమస్యల‌పై పోరాడే తత్వం మరియు నాయకత్వ ల‌క్షణాన్ని పెంపొందించి ...

Read More »

జాగ్రఫీలో డాక్టరేట్‌ పొందిన నారాయణ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని సౌత్‌ క్యాంపస్‌లో జియో-ఇన్‌ ఫర్మాటిక్స్‌ విభాగం అకడమిక్‌ కన్సల్టెంట్‌ ఎస్‌.నారాయణకు ఉస్మానియా విశ్వవిద్యాల‌యం జాగ్రఫీ సబ్జెక్ట్‌ లో పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాల‌యంలోని జాగ్రఫీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పని చేసిన విశ్రాంతాచార్యులు డా. కె. నారాయణ పర్యవేక్షణలో ‘‘అర్బన్‌ స్ప్రాల్‌ అనాసిస్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ టౌన్‌ త్రూ జిఐఎస్‌ అండ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నిక్స్‌’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన ...

Read More »

మహమ్మారి నిర్మూల‌నకు మన జాగ్రత్తలే ప్రధానం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు, పోలీసు శాఖ తీసుకోవల‌సిన చర్యల‌ గురించి శుక్రవారం హైదరాబాద్‌ నుండి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్‌. మహేందర్‌ రెడ్డి, ఐ.పి.యస్‌ వీడియో కాన్స్‌ రెన్స్‌ నిర్వహించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత గురించి ప్రజల‌కు వివరిస్తూ నివారణకు గానూ ప్రతి ఒక్కరు మాన్క్‌ ధరించడం అత్యంత ప్రధానమని ప్రజల‌కు అవగాహన కలిగించాల‌ని సూచించారు. పోలీసు సిబ్బంది స్వయంగా కోవిడ్‌ నిబంధనలు పాటించడం కుటుంబ సభ్యుల‌ పట్ల ...

Read More »

15లోగా ప్రైవేటు ఉపాధ్యాయుల‌ వివరాలు అందించండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 15లోగా ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలు అందించాల‌ని ఆ కుటుంబాల‌ను ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆదుకుంటుందని విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం బీఆర్కె భవన్‌ నుండి ఆమె పౌరసరఫరాల‌ శాఖ మంత్రి గంగుల‌ కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సల‌హాదారు రాజీవ్‌ శర్మతో కలిసి అన్ని జిల్లాల‌ కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఈవోలు పౌరసరఫరాల‌ శాఖ డిసిఎస్వోు, డిఎంతో వీడియో కాన్ఫరెన్స్‌ ...

Read More »