Breaking News

Daily Archives: April 19, 2021

బోధన్‌ ప్రాంత ప్రజలు అల‌ర్ట్‌

బోధన్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వ‌ల్ల‌ బోధన్‌ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాల‌ని, అవసరమైతేనే బయటకు రావాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కోరారు. బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్‌ సోమవారం తనిఖీ చేశారు. కరోనా రోగుల‌కు అందుతున్న వైద్య సేవల‌ గురించి అడిగి తెలు‌సుకున్నారు. మహారాష్ట్రలో కరోనా విజ ృంభణ అధికంగా ఉందని తెలిపారు. బోధన్‌ ప్రాంతానికి మహారాష్ట్రతో సత్సంబంధాలు ఎక్కువగా ఉండటం వ‌ల్ల‌ అక్కడి నుంచి తరచూ అనేక మంది ...

Read More »

రెండు రోజుల్లో ఇద్దరి మృతి

బీర్కూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన ఓ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. రెండు రోజుల‌ వ్యవధిలో ఇద్దరి ప్రాణాల‌ను‌ బలికొంది. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి బీర్కూర్‌ మాజీ ఎంపీపీ మల్లెల‌ మీనా హనుమంతు కుటుంబాన్ని కరోన కలిచి వేసింది. గత కొన్ని రోజులుగా మీనా హన్మంతు కుటుంబంలో కరోన వ్యాధి సోకగా ప్రైవేట్‌ ఆసుపత్రిలో మాజీ ఎంపీపీ మీనా, భర్త హనుమంతు, అత్తమ్మ గంగవ్వలు చికిత్స పొందుతున్నారు. ఆదివారం గంగవ్వ మరణించగా సోమవారం ...

Read More »

ఎక్కడివక్కడే… ఏమిటివి…

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ తూకం వేయడంలో ఆల‌స్యం అవ్వడం వ‌ల్ల‌ ధాన్యం కుప్పలు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు వాతావరణంలో మార్పు జరిగి కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో ధాన్యం రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తూకం వేయడంలో సొసైటీ అధికారుల‌ నిర్లక్ష్యం అని రైతులు అంటున్నారు. దాదాపు గత పది పన్నెండు రోజుల‌ నుండి దాన్యం ...

Read More »

కోవీడు కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌కు సంబంధించి ప్రజల‌ నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లాస్థాయి, డివిజన్‌ స్థాయి కంట్రోల్‌ రూమ్‌ల‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లాస్థాయి కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించి వచ్చిన కాల్స్‌ వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్‌ లో కాల్‌ చేసిన వారి వివరాల‌ను, సమస్యను నమోదు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆ విషయాల‌ను తెల‌పాల‌ని 24 గంటలు కంట్రోల్‌ రూమ్‌ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, అందుకు ...

Read More »

కళ్యాణల‌క్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బాన్సువాడ, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమ‌వారం తాడ్వాయి మండలానికి సంబంధించిన 11మందికి కళ్యాణ ల‌క్ష్మి, ముగ్గురికి షాదీ ముబారక్‌ చెక్కుల‌ను మొత్తం 14 మంది ల‌బ్దిదారుల‌కు రూ.14 ల‌క్షల‌ 1 వెయి 624 రూపాయల‌ చెక్కులు మరియు చెక్కుల‌తో పాటు ఆడపడుచుకు పెళ్లి కానుకగా పట్టు చీరను స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల‌ ఎంపిపీ కౌడీ రవి, జడ్పిటిసి బత్తుల‌ రమాదేవి నారాయణ, మండల‌ పార్టీ అధ్యక్షుడు సాయి రెడ్డి, వైస్‌ ...

Read More »

28 వరకు డిగ్రీ రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లోని డిగ్రీ కోర్సుకు చెందిన ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ మరియు రెండవ, నాల్గ‌వ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు జనవరి, 2021 లో జరిగిన విషయం తెలిసిందే. అందుకు గాను డిగ్రీ పరీక్షల‌ సమాధాన పత్రాల‌కు ఈ నెల‌ 28 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహింపబడుతుందని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. రీ వాల్యూయేషన్‌ పేపర్‌ ఒక్కింటికి 500 ...

Read More »