Breaking News

అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌ ఫులాంగ్‌ చౌరస్తా వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల‌ని గురువారం పరిశీలించారు. ఫులాంగ్‌ చౌరస్తా వద్ద నాటిన పాల్మ్‌ ట్రీ ని పరిశీలించి ప్రస్తుతం వేసవి కాలం అయినందున చెట్లకి సరిపడా నీటి వసతి కల్పించాల‌ని కోరారు.

ఫులాంగ్‌ బ్రిడ్జి పైనా నిర్మిస్తున్న వాకింగ్‌ ట్రాక్‌ పరిశీలించి కాంట్రాక్టర్‌కి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట కాంట్రాక్టర్‌ తదితరులున్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article