Breaking News

Nizamabad News

గ్రామాల్లో పారిశుద్యమే ప్రధాన సమస్య

  – గ్రామజ్యోతిలో ప్రత్యేక దృష్టి – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామజ్యోతిలో ప్రదాన అంశమైన పారిశుద్యంపై ప్రత్యేక దృస్టి సారించి మన ఊరు, మన పిల్లలు, మన ఆరోగ్యం కాపాడుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీల సాధికారత, గ్రామ సభలు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్దికి ప్రణాళికల రూపకల్పన లక్ష్యంతో చేపడుతున్న గ్రామజ్యోతి కార్యక్రమం సందర్భంగా బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్‌ గ్రామాన్ని దత్తత తీసుకొని ...

Read More »

‘గ్రామజ్యోతి’తో ఊరంతా వెలుగు

  – సమగ్రాభివృద్దే లక్ష్యం : జిల్లా కలెక్టర్‌ యోగితారాణా నిజామాబాద్‌ రూరల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ ఇంటితోపాటు గ్రామంలోని రోడ్లు, బడులు, ప్రభుత్వ కార్యాలయాలను కూడా తమ స్వంత వాడివలే పరిగణించాలని జిల్లా కలెక్టర్‌ యోగితారాణా గ్రామ ప్రజలకు సూచించారు. పాకాలకు చెందిన ఎం.పూర్ణను 100 శాతం మరుగుదొడ్లు నిర్మించే కార్యక్రమ ప్రచారానికి అంబాసిడర్‌గా నియమించనున్నట్టు తెలిపారు. ఈరోజు సిరికొండ మండలం పాకాల గ్రామంలో గ్రామజ్యోతి గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ ...

Read More »

విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి

  కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరులను స్ఫూర్తి పొందాలని మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలో సోమవారం మానవహక్కుల చట్టాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్తులనుద్దేశించి ఆమె మాట్లాడారు. విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు. మానవహక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ మాట్లాడుతూ దేశభక్తిని విద్యార్థి దశనుంచే అలవరుచుకోవాలని, గురువుల బోధనలను పాటించాలని ...

Read More »

స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో క్రికెట్‌టోర్నీ

  కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణస్వర్ణకార యువజన సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజీవ్‌గాంధీ స్టేడియంలో క్రికెట్‌ టోర్ని నిర్వహించారు. టోర్నిలో మొత్తం 4 జట్లు పాల్గొనగా మొదటి బహుమతిని స్వర్ణకాంప్లెక్సు, 2వ బహుమతి జైమాతాది యూత్‌ ఫెడరేషన్‌ గెలుచుకున్నారు. విజేతలకు స్వర్ణకార యువజన సంఘం అధ్యక్షుడు మర్కంటి శ్రీనివాస్‌ బహుమతి ప్రదానం చేశారు. ప్రతియేడు క్రికెట్‌ టోర్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఈశ్వర్‌, ఉపేశ్‌, శ్రీనివాస్‌, ప్రవీణ్‌, బొట్టు శ్రీనివాస్‌, ...

Read More »

పల్లెల ప్రగతికోసం గ్రామజ్యోతి

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తొలగించి పల్లెల్లో ప్రగతి కనిపించేందుకు ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించిందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో సోమవారం ఆయన గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పల్లెల్లో వీధి దీపాలు, మురుగు కాలువల ...

Read More »

జాతిపిత కలలను సాకారం చేద్దాం

  ఇందూరు, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘భారతదేశ ఆత్మ గౌరవం గ్రామాల్లో ఉంది. గ్రామాల అభివృద్ది తోనే దేశభవిష్యత్తు ముడిపడి ఉంది.’ ప్రజాజీవనానికి పట్టుకొమ్మలైన పల్లెల ప్రాధాన్యత గురించి జాతిపిత గాంధీజి చెప్పిన మాటలు ఇవి అని మాక్లూర్‌ మండలంలోని అమ్రాద్‌గ్రామానికి చెందిన సర్పంచ్‌ కె.జలంధర్‌ అన్నారు. అందులో భాగంగా గ్రామాభివృద్ది కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టడం ఎంతో హర్షణీయమని అన్నారు. నేటినుంచి 23వ తేదీ వరకు గ్రామజ్యోతిని నిర్వహించడం ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు. ...

Read More »

గ్రామాల అభివృద్దితోనే దేశభవిష్యత్తు

  ఇందూరు, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతిపిత ఆశయాన్ని నిజం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్రికరణ శుద్దితో తలపెట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం ఎంతో ఆనందంగా ఉందని మానిక్‌భండార్‌ గ్రామ సర్పంచ్‌ ఎ.రాంకిషన్‌రావు అన్నారు. ఇందులో భాగంగా ఐదురోజుల పాటు చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో మొదటిరోజు జడ్పిహెచ్‌ఎస్‌ విద్యార్థులు, డ్వాక్రా సంఘాల మహిళలు, గ్రామస్తులు భారీగా ర్యాలీ నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ గ్రామజ్యోతిపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి మొదట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ...

Read More »

తాడ్‌బిలోలిలో గ్రామజ్యోతి గ్రామసభ

  రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం గ్రామజ్యోతిపై గ్రామసభ నిర్వహించారు. మండల నోడల్‌ అధికారి వాజిద్‌ హుస్సేన్‌, ప్రత్యేకాధికారి గంగాధర్‌ల ఆధ్వర్యంలో గ్రామంలోని పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. పారిశుద్యం, ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి అని, ప్రతి ఇంటిముందు మొక్కలు నాటాలని, గ్రామంలో డంపింగ్‌ యార్డు నిర్మించాలని తదితర తీర్మానాలు చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధానవీధుల గుండా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని వివరిస్తూ ర్యాలీ చేపట్టి పారిశుద్యంపై అవగాహన కల్పించారు. ...

Read More »

ఐక్యంగా విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకోవాలి

  కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించాలని విద్యుత్‌ ఉద్యోగుల వెనకబడిన తరగతుల సంక్షేమ సంఘం డివిజన్‌ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉందని, అవి పరిష్కారం కావాలంటే ఐక్య ఉద్యమమే మార్గమన్నారు. అనంతరం డివిజన్‌లోని 160 మంది విద్యుత్‌ ఉద్యోగులు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రమేశ్‌గౌడ్‌, కార్యనిర్వహణ అధ్యక్షుడుగా రాములు, కార్యదర్శిగా ...

Read More »

గౌడ విద్యార్థులు అన్ని రంగాల్లో ఎదగాలి

  కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గౌడ విద్యార్థులు విద్యలో పురోగతి సాధించి అన్ని రంగాల్లో ఎదగాలని జమదగ్ని గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నారాగౌడ్‌ అన్నారు. ఆదివారం కామారెడ్డిలో సంఘం ఆద్వర్యంలో గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను, సన్మానోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా నారాగౌడ్‌తోపాటు అమెరికాలో స్తిరపడిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నరేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతి ఇంటర్‌ నుంచే ప్రతిబ కనబరిచి నూతన టెక్నాలజికి అనుగుణంగా పురోగతి సాధించాలని సూచించారు. గౌడ విద్యార్థులు ఎంతోమంది ...

Read More »

గ్రామజ్యోతి అందరి కార్యక్రమం

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామజ్యోతి అందరి కార్యక్రమమని, తద్వారా గ్రామాల సమగ్ర అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంత్రి కామారెడ్డిలో ఏర్పాటు చేసిన డివిజన్‌స్తాయి గ్రామజ్యోతి అవగాహన సదసస్సుకు ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ సభ మాత్రం సర్పంచ్‌ అధ్యక్షతన జరుగుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన మన జిల్లాకు రూ. 1893 కోట్లు నాలుగేళ్లలో గ్రామాలకు మంజూరు కానున్నాయని, ...

Read More »

సోమవారం మామిడిపల్లి గ్రామానికి ఎమ్మెల్యే రాక

  ఆర్మూర్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లి గ్రామాన్ని సోమవారం గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే ఉదయం 10 గంటలకు గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. నియోజకవర్గంలో మామిడిపల్లిలో ప్రారంభించి అనంతరం నందిపేట, మాక్లూర్‌ మండలాల్లో పర్యటిస్తారని నాయకులు తెలిపారు.

Read More »

గ్రామాలను దత్తత తీసుకున్న ప్రజా ప్రతినిదులు, అధికారులు

  ఆర్మూర్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలో గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు వివిధ గ్రామాలను దత్తత తీసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. మామిడిపల్లి – ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపిటిసి సాందన్న, చేపూర్‌ – ఎంపిపి పోతునర్సయ్య, కోమన్‌పల్లి- ఎంపిడివో ప్రవీణ్‌కుమార్‌, పెర్కిట్‌- మండల ప్రత్యేకధికారి విమలాదేవి, ఆలూర్‌- తహసీల్దార్‌ శ్రీధర్‌, గోవింద్‌పేట – ఆర్మూర్‌సిఐ రవికుమార్‌ దత్తత తీసుకున్నారు.

Read More »

గ్రామజ్యోతిలో అందరూ భాగస్వాములు కావాలి

  ఆర్మూర్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించే గ్రామజ్యోతి సభల్లో గ్రామస్తులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని మండల ప్రత్యేకాధికారి విమలాదేవి కోరారు. సోమవారం అన్ని గ్రామాల్లో ఉదయం 10 గంటలకు గ్రామ జ్యోతి కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. వారంరోజుల పాటు పారిశుద్యం, శ్రమదానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు.

Read More »

‘గ్రామజ్యోతి’ అన్ని రంగాల్లో గ్రామాల అభివృద్ది

  – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ జ్యోతి కార్యక్రమ అమలుకు జిల్లాకు 4 ఏళ్ళలో 1893 కోట్ల రూపాయలు రానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన డివిజన్‌ స్థాయి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు గ్రామ జ్యోతి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 69 సంవత్సరాలు అవుతున్నా ...

Read More »

నీటి పైపులలో కరెంటు ఉత్పత్తి

  ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ టెక్నాలజీ : ప్రపంచంలో సంప్రదాయేతర ఇంధన వనరులకు రోజురోజుకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ‘సౌరశక్తి, పవనశక్తి, నీటి అలల ద్వారా తీసేశక్తి’ ఇలా చాలా రకాలుగా విద్యుత్తు తయారుచేయడం మనం ఇదివరకు చూశాం. ఇటీవలే అమెరికాలోని పోర్టులాండు నగరంలోని ‘లూసిడ్‌ ఎనర్జీ’ కంపెనీ నగరంలోని మునిసిపల్‌ పైప్‌లైన్‌ ద్వారా కూడా విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చని నిరూపించారు. మోనిక్యూవల్‌ పైప్‌లైన్‌ల మధ్య గోళాకారపు ట్యూబ్‌లను అమర్చి నీటి వేగం ద్వారా టర్బయిన్‌ చక్రంలాగా తిరిగి శక్తి ఉత్పత్తి ...

Read More »

నీలా గ్రామంలో ఎల్లమ్మ విగ్రహం ధ్వంసం

  రెంజల్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామ శివారులోగల ఎల్లమ్మ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం… నీలా గ్రామానికి చెందిన ఆకం జల్లన్న అనే వ్యక్తి మొక్కుబడి తీర్చుకోవడానికి ఎల్లమ్మ దేవాలయం వద్దకు ఆదివారం వెళ్ళగా విగ్రహం రెండుగా చీలి ఉండడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ఆలయానికి చేరుకొని పోలీసులకు విషయం తెలియజేశారు. హుటాహుటిన బోదన్‌ డిఎస్పీ రాంకుమార్‌, సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రవికుమార్‌, తహసీల్దార్‌ వెంకటయ్య ...

Read More »

ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో మరొకరికి డెంగ్యూ వ్యాధి నిర్దారణ

  డిచ్‌పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో డెంగ్యూ వ్యాధి తాండవ మాడుతున్నా పట్టించుకోని గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆరోగ్యశాఖ ఎఎన్‌ఎంలు ఆపై వైద్యులు. డిచ్‌పల్లి గ్రామానికి చెందిన రెంజర్ల గంగాసాయిలు (12) డెంగ్యూ వ్యాధి సోకిందని జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఆసుపత్రిలో రక్తపరీక్షల కోసం వెళ్లగా డెంగ్యూ వ్యాధి సోకినట్టు నిర్దారించారు. వ్యాధి సోకిందని తెలిసిన కుటుంబీకులు ఆదివారం ఉదయం 12 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా ఆదివారం సెలవు వైద్యులెవరు లేరని, ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ప్రముఖులకు సన్మానం

  ఆర్మూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని లయన్స్‌ క్లబ్‌ భవనంలో 69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మండలంలోని ప్రముఖులకు లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు సుందర్‌ శనివారం ఘనంగా సన్మానించారు. ఆర్మూర్‌కు చెందిన వీరజవాన్‌ బాదాం శ్రీనివాస్‌ తల్లి బాదాం చంద్రకళ, స్వాతంత్య్ర సమరయోదుడు ఏలేటి శ్యాంసుందర్‌రెడ్డి, తల్లి నేత్రాలను దానం చేసిన కొత్తూరు మురళీధర్‌, పెద్దలకు సేవచేయడంతోపాటు మృతదేహాలను ఉచితంగా స్వర్గధామ రథంలో తీసుకెళ్లడానికి వాహనాన్ని ఏర్పాటు చేసిన సమాజ సేవకుడు హజారి అంతాజి, మదన్‌ ...

Read More »

వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

  ఆర్మూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆర్మూర్‌ పట్టనం, మండల వాసులు ఘనంగా జరుపుకున్నారు. ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్లోసిఐ రవికుమార్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి పోతు నర్సయ్య, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీధర్‌, పంచాయతీ రాజ్‌ కార్యాలయంలో బాపురావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ కార్యాలయంలో వెంకటేశ్వర్లు, మండల విద్యావనరుల కేంద్రంలో ఎంఇవో రాజగంగారాం, హౌజింగ్‌ కార్యాలయంలో ఎఇ గోపాల్‌, మునిసిపల్‌ ...

Read More »