Breaking News

Nizamabad News

కలెక్టర్‌ సారూ నన్ను గుర్తు పట్టారా?

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 24: నిజామాబాద్‌ న్యూస్‌: నమస్తే సారూ నాపేరు అంగూరు లక్ష్మి(24), నన్ను గుర్తు పట్టలేదా పట్టలేక పోవచ్చు ఎందుకంటే మీరు మస్తుగా తీరిక లేకుండా ప్రజల పరేషాన్లు తీర్చేందుకు మీరూ పరేషాన్లు పడుతుండ్రు. మరి గదే పరేషాన్‌తో నన్ను కూడా గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు గుర్తొచ్చిన్నా…హా.. నేనే లక్ష్మిని సారూ మీ ఆఫీసుల కూడా రోజు ఛాయి లమ్ముకుంటా, మీ ఆఫీసుల సార్లందరూ నాకాడకోచ్చి ఓయ్‌ లక్ష్మీ ఛాయి పొయ్యు అంటారు కానీ ఒక్కలు గూడా నీకు ఫించన్‌ వచ్చిందా ...

Read More »

ఒకే కుటుంబానికి చెంవిన ఐదుగురు వ్యక్తులపై దాడి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24: నిజామాబాద్‌ న్యూస్‌: నగరంలోని హమాల్‌వాడి చౌరస్తా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెంవిన ఐదుగురు వ్యక్తులపై దాడి చేసిన ముత్యాల శ్యాంబాబు, ఆయన తండ్రి, 25 మంది అనుచరులను ఎస్సీ, ఎస్టీ, నిర్భయ చట్టం ప్రకారం కేసునమోదు చేయాలని ”దళిత ఐక్య వేదిక” ఆధ్యర్యంలో అంబేద్యకర్‌ కాలనీ నుండి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ చక్రి దౌలత్‌ మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీన రాత్రి హమాల్‌వాడి ప్రాంతంలో ముత్యాల శ్యాంబాబు, ఆయన తండ్రి అనుచరులు ...

Read More »

ముస్లిం కటిక సమాజానికి న్యాయం చేయండి

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 23: నిజామాబాద్‌ న్యూస్‌: బలవంతంగా ముస్లిం కటిక సమాజం నుండి జంతువులను దొంగిలించడం ముఖ్య భూమికగా చేసుకొని సామాజిక కౄరత్వం ప్రదర్శించడం పై పూర్తి ఇలాంటి చర్యలు మా సమాజం ఆర్థిక ఇబ్బందులు కలుగచేస్తున్నారు. మా ముస్లిం కటిక సమాజం రక్షణ కొరకు ఎస్పీకి ఆల్‌-ఇండియా-ఉల్‌-కురిషీ తరపున ఫిర్యాదు చేశారు. మేము కొన్న జంతువులని బలవంతంగా తీసుకొని మిమ్మల్ని కొట్టడం, జంతువులను మమ్మల్ని పోలీసు స్టేషనుకు తీసుకెళ్ళి కేసులు రిజిష్టర్‌ చేస్తున్నారు. ఇది మాకు ఆర్థిక ఇబ్బందిని కలుగచేస్తోంది. ఇది ...

Read More »

తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలి

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 : నిజామాబాద్‌ న్యూస్‌: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని, ఇందుకు సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొవాలని జిల్లా జ్యుడీషియల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసారు. ఈ మేరకు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో ప్రత్యేక హైకోర్టు కొసం న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు మద్ధతుగా నగరంలో ఈరోజు కోర్టు ముందర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయకుండా జాప్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ...

Read More »

మానసిక శారీరక ఉల్లాసం కోసం ”ఎన్‌.సి.సి” – యండమూరి వీరేంద్రనాథ్‌

  నిజామాబాద్‌ ఫిబ్రవరి 23: నిజామాబాద్‌ న్యూస్‌: ఆదివారం నిజామాబాద్‌ నగర శివారులోని ముబారఖనగర్‌లోగల ఆర్‌బివిఆర్‌ఆర్‌ పాఠశాలలో ఎన్‌సిసి ‘సి’ సర్టిఫికెట్‌కు సంబంధించిన పరీక్షలను నిర్వహించారు. ఇందులో మొత్తం 272 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరు తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు చెందినవారు. ఈ పరీక్షలు ఉదయం 10గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరిగింది అనంతరం మధ్యాహ్నం 2.30Û నిమిషాల నుండి సాయంత్రం 4.30 నిమిషాల వరరకు ప్రాక్టికల్స్‌లను నిర్వహించడం జరిగింది ఈ పరీక్షలకు రాష్ట్ర పరీశీలకులుగా కర్నూలు ...

Read More »

నాకు ఫెంచన్‌ ఇప్పించండి సారూ…

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 23: నిజామాబాద్‌ న్యూస్‌: సారూ అన్నీ వున్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది అన్ని రకాల అర్హతలు ఉన్న వృద్ధులకు, వికలాంగులకు. అర్హులైన వారందరికి ఫించన్‌లు మంజూరు చేయడంలో కొందరు సర్పంచ్‌లు సెక్రటరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు అందవలసిన ఫింఛను అందకుండా పోతున్నాయి. ధర్మారం(బి) గ్రామానికి చెందిన పొనగంటి పోచయ్య వయసు 70 సంవత్సరాలు, 70% వికలాంగుడని ప్రభుత్వం ధృవీకరించిన పత్రాలు ఉన్న నీవు అనర్హుడని మాట దాటేస్తున్నారని అన్నాడు. పటుసార్లు ప్రజావణికి ఫిర్యాదు ...

Read More »

టిఎస్‌కు హైకోర్టును ఏర్పాటు చేయాలి

  -రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వ్యక్తల డిమాండ్‌ డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 : తెలంగాణ రాష్ట్రనికి ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని, ఇందుకు సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొవాలని వక్తలు డిమాండ్‌ చేసారు. తెలంగాణ యూనివర్శిటీలో న్యాయవిభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా న్యాయవిభాగ ప్రతినిధులు జగదీశ్వర్‌రెడ్డి, సంతోష్‌గౌడ్‌లు మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయకుండా జాప్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పాడుతున్నాయని అన్నారు. అలాగే విభజన జరిగాక కోర్టును విభజించకుండా నియమాకాలు ...

Read More »

ఆస్పత్రులను ప్రారంబించిన కవిత

  నిజామాబాద్‌ అర్భన్‌, ఫిబ్రవరి 20: నిజామాబాద్‌ నగరంలోని ఖలీల్‌వాడిలోని నూతన ప్రైవేట్‌ ఆస్పత్రులను నిజామాబాద్‌ ఎంపి కె.కవిత ప్రారంభించారు. హయతీ, కిర్తిసాయ మల్టీ స్పెషలిటీ, యాపిల్‌ దంతవైద్యశాలలను ముఖ్య అతిథిగా హాజరై కవిత ప్రారంబోత్సవం చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి రోగులు హైదరాబాద్‌ వరకు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సిహెచ్‌ శ్రీకృష్ణ, డాక్టర్‌ ప్రేమలత, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, నగర మేయర్‌ ...

Read More »

ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఐటి దాడులు

  -దాగుడు మూతలు అడుతున్న వైద్యులు నిజామాబాద్‌, ఫిబ్రవరి 20: నగరంలోని డాక్టర్స్‌ కాలనీలో గల ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో గురు, శుక్రవారాల్లో ఐటి ఆధికారులు అకస్మత్తుగా దాడులు నిర్వమించారు. నిజామాబాద్‌ నగరంలోని ఖలీల్‌వాడిలోని రాఘవేంద్ర కిడ్ని న్యూరో ఆస్పత్రి, శివసాయ మల్టీ స్పెషలిటీ, ప్రగతి నర్సింగ్‌ హోమ్‌లలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ప్రతి రోజు వైద్యులు రాసే రిజిస్టార్లను, మిగతా రాకార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటి ఆదనపు కమిసనర్‌ బి.రవిందర్‌ ఆధ్వర్యంలో కృష్ణమోహన్‌, గోవిందరాజులు, ఇన్స్‌పెక్టర్లు ప్రదీప్‌, జ్యోతికుమార్‌ దాడులు జరిపారు.

Read More »

బంజరాలుకు ప్రభుత్వ సహకారం

  -మంత్రి పోచారం నిజామాబాద్‌, ఫిబ్రవరి 20: బంజారులకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు అందించిన రూ.10 లక్షలతొ వారం రోజుల పాటు నిర్వహిస్తున్న బంజారుల ఆరాధ్య దైవం అయిన సేవాలాల్‌ జయంతి వేడుకలలో భాగంగా శుక్రవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వెనకబడి ఉన్న గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఇప్పటికే 12శాతం రిజర్వేషన్‌పై మంత్రి వర్గం అమోదం తెలిపిందన్నారు. దేశలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర సీఎం కెసిఆర్‌ గిరిజన కుటుంబాలను అదుకునేందుకు ...

Read More »

ఈ నెల 23న సామూహిక ఉచిత ఉపనయనం

  నిజామాబాద్‌ అర్భన్‌, ఫిబ్రవరి 20: నిజామాబాద్‌లోని ఇందూరు బ్రాహ్మణ సేవా సంఘ: ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన సామూహిక ఉచిత ఉపనయన వైదిక సంస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కె. భూపతి రావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సామూహిక ఉచిత ఉపనయన కార్యక్రమాన్ని జిల్లాలోని బ్రాహ్మణులు అందరూ పాల్గోనాలన్నారు. సంఘం ప్రతినిధులు కిషార్‌రావు, రమేష్‌శాస్త్రీ, శ్రీనివాస్‌, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు

Read More »

నిజామాబాద్‌ జిల్లాకు 3వ స్థానం

  -సభ్యత్వంతో టిఆర్‌ఎస్‌ ముందంజ -నిజామాబాద్‌ అర్భన్‌, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బలపరిచేందుకు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా 3వ స్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ‘నిజామాబాద్‌’ జిల్లా మూడవ స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. సభ్యత్వ నమోదులో జిల్లాలో 4,41,250 మంది ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారన్నారు. ముందు ముందు పార్టీని ...

Read More »

నిరుద్యోగులకు రుణాల జాతర

  -జిల్లాకు రూ.92.78 కోట్లు మంజూరు. -లబ్దిదారుల ఎంపికకు రంగం సిద్ధం నిజామాబాద్‌; ఫిబ్రవరి 19: నిజామాబాద్‌ న్యూస్‌: ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-15 సంవత్సరానికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. 2013-14 లో నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు రుణాలు మంజూరు చేసినా గత ఏడాది ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం, ప్రట్యేక రాష్ట్ర విభజన ప్రక్రియ తదితర కారణాల వల్ల మంజూరులో తీవ్ర జాప్యం జరిగింది. ఎస్సీ, ...

Read More »

మోడల్‌ స్కూల్‌ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ విజీ. గౌడ్‌

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 19: నిజామాబాద్‌ న్యూస్‌: డిచ్‌పల్లి మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్లో మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ విజీ. గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఉదేశ్యించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు చదువు కోవడానికి అన్ని రకాలుగా సహయం అందచేస్తుందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా తినడానికి సన్నబియ్యం సరఫరా చేయలేదని కేవలం మన తెలంగాణ ప్రభుత్వం మాత్రమే మన తెలంగాణ బిడ్డలకు ...

Read More »

ఈ నెల ’21’ న బంద్‌ను విజయవంతం చేయండి.

  నిజామాబాద్‌; ఫిబ్రవరి 19: నిజామాబాద్‌ న్యూస్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబద్‌ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా నగరంలోని ప్రైవేటు పాఠశాలల యజమానులు, విద్యార్థినీ, విద్యార్థులు, బంగారం, వెండి వర్తక సంఘం సభ్యులు మద్ధతు పలికారు. ఇందులో భాగంగానే ఈ 21 వతేది అనగా శనివారం నిజామాబాద్‌ నగర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ...

Read More »

త్రైట్లాన్‌లో రాణించిన నవాతే శ్రీనివాస్‌

  నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :: కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి క్రీడల్లో జిల్లా పోలీస్‌శాఖ క్రీడాకారుడు నవాతే శ్రీనివాస్‌ తన ప్రతిభను చాటి పలువురి ప్రశంసలు అందుకున్నారు. కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఈ నెల 9, 10 తేదీలలో జరిగిన త్రైట్లాన్‌ పోటీలకు అయన ప్రాతినిధ్యం వహించాడు. స్విమ్మింగ్‌, సైకిలింగ్‌, రన్నింగ్‌ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 88 మంది క్రీడాకారులు పాల్గొనగా జిల్లా నుంచి వెళ్లిన శ్రీనివాస్‌ 14వ స్థానంలో నిలిచారు. జిల్లా పోలీసు శాఖలో పని ...

Read More »

రచయిత కుటుంబానికి అండగా ఉంటా

  -ఎంపి కవిత నిజామాబాద్‌, ఫిబ్రవరి 19: ప్రముఖ రచయిత డాక్టర్‌ కేశవరావు కుటుంబానికి ఎప్పటికి అండగా ఉంటామని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆమె డాక్టర్‌ కేశవరెడ్డి కుంటుబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జిల్లాలో ఉంటు పేదలకు ఎన్నో రకాల వైద్య సేవలు అందించిన కేశవరెడ్డి సేవలు ఎన్నంటికి మరువలేమన్నారు. అయన రాసిన నవలలు ఎంతో ప్రముఖ్యతను కలిగి ఉండటమే కాక ఎన్నో రుగ్మతలను, పేదల బాధలను అర్థం చేసుకొని రచనలు చేయడం గోప్ప ...

Read More »

మా స్థలం మాకు ఇప్పించండి

  నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 19: నగరంలోని అర్సపల్లిలో గల నిజాం కాలనీలోని జి.యూ.పి.ఎస్‌ కు ప్రభుత్వం కేటాయింఛిన భూమిని ఇప్పించాలని నిజాం కాలనీ ఎడ్యూకేషనల్‌, డెవలప్‌మెంట్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యకుడు షేక్‌ ముఖ్‌బాల్‌ ఇలాహి మాట్లాడుతూ సర్వె నెం 312 ప్రకారం 1088 హజాల స్థలం ప్రభుత్వం వారికి కేటాయించిందన్నారు. కాని భూ కబ్జా దారులు వారిపై దాడికి దిగి భూమిని అందనివ్వడం లేదన్నారు. పాఠశాల నిమిత్తం ప్రతి నెల అద్దె కడుతూ వేరేభవనంలో ...

Read More »

అనుసంధానంలో ఆదర్శం నిజామాబాద్‌

  -కేంద్ర ఎన్నికల సంఘం కితాబు -ఉమ్మడి రాష్ట్రల్లో అమలు -నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 : నిజామాబాద్‌ జిల్లాను మోడల్‌గా ఎంపిక చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్‌ కార్డును ఓటరు గుర్తింపు కార్డుకు అనుసంధానం కోసం ఎంపిక చేసింది. ఈ ప్రక్రియను జిల్లా అధికార యంత్రాంగం రెండు నెలలోపు విజయవంతంగా పూర్తి చేసింది. జిల్లా అధికారుల పని తీరుపై ఎన్నికల సంఘం కితాబు ఇచ్చింది. ఇదే కోవలో రాష్ట్ర ప్రభుత్వం సైతం జిల్లా అధికారుల పని తీరును ప్రశంసించారు. ఈ ప్రక్రియ విజయవంతం ...

Read More »

పెద్దల కుర్చీ ఎవరికో…?

  -టిఆర్‌ఎస్‌లో ఫైరవీల జోరు నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 : శాసన విధాన సభలో ఖాళీ అయిన స్థానాలకు ఎట్టకేలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ మేరకు అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల ద్వారా వచ్చే వారి సంగతి ఏలా ఉన్నా, నామినేటేడ్‌ ద్వారా వచ్చేందుకు పలువురు నేతలు ఇటు టిఆర్‌ఎస్‌లోనూ అటు కాంగ్రెస్‌లోనూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే నేతల మధ్య సయోద్య కుదిర్చి కెసిఆర్‌ పలువురికి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవులు ...

Read More »