Breaking News

Nizamabad News

స్వావలంబన్‌ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలి… డిప్యూటీ ఎంఆర్‌వో నారాయణ

బాన్సువాడ, జనవరి 30: మరణానంతరం వచ్చే కొండంతా భీమాకన్నా సుఖ జీవనానికి పొందే గోరంతా పింఛన్‌ కోసం ”స్వావలంబన్‌ పథకాన్ని” ప్రభుత్వం ప్రారంభించడం హర్షనీయమని వర్ని మండల ఉప తహసీల్దారు నారాయణ అన్నారు. వర్ని మండల కేంద్రంలో స్వావలంబన్‌ పథకం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ స్వావలంబన్‌ పథకం ప్రజల పాలిట ఓ వరంలాంటిదన్నారు. ఈ విషయమై ప్రజలకు ఈ పథకం గూర్చి అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో సదస్సులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి భారతీయ పౌరుడు ...

Read More »

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక కిలో బియ్యం పంపిణీ చేసిన సర్పంచ్‌

  డిచ్‌పల్లి, జనవరి 29: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పథకాన్ని డిచ్‌పల్లి మండలం గాంధీనగర్‌ కాలనీలో సర్పంచ్‌ అంజయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులెవరికైనా ఆహార భద్రత పథకం అందని యెడల గ్రామ పంచాయితీలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్‌పిపి దాసరి ఇంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పధకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నడిపెల్ల ఎమ్‌పిటిసి సాయన్న, ఎమ్‌పిటిసి రవికుమార్‌, ...

Read More »

ఐక్య ఉద్మయాలే శరణ్యం

  -జె.బి.రాజు, దళిత సేన జాతీయ అధ్యక్షులు -నిజామాబాద్‌, జనవరి 29: ఎస్సీలు అంతర్గత కుమ్ములాటలతోనే ఉంటే దళితుల సమస్యలు మరింత జఠిలం అవుతాయని, విబేథాలను విడి కలిసి కట్టుగా ఐక్య ఉద్యమాల కోసం కలిసి రావాల్సిన అవసరం ఉందని దళిత సేన జాతీయ అధ్యక్షుడు జె.జి.రాజు అన్నారు. గురువారం హరితా హోటల్‌లో దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ”దళితుల సమస్యలు, సవాళ్లు – ఐక్య ఉద్యమాలు” అనే ఆంశంపై సదసుస్స జరిగింది. సావెల్‌ గంగాధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య ...

Read More »

అంబేద్కర్‌ విగ్రహ ధ్వంసం దోషులను కఠినంగా శిక్షిించాలి

-దళిత సంఘాల ర్యాలీ నిజామాబాద్‌, జనవరి 29: మోర్తాడ్‌ మండలం ఏర్గట్ల గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షిించాలని, నందిపేట మండలం వెల్మల్‌లో జాతీయ జండాను ఎగరవేయకుండా దళిత సర్పంచ్‌ను అడ్డుకున్న గ్రామ కమిటీ వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ జిల్లాలోని 13 దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌కు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. దళిత సంఘాల ప్రతినిధిగా గైని గంగారం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టర్‌ చాంబర్‌ ఎదుట బైఠాయించారు. అంతకుముందు హోటల్‌ ...

Read More »

అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

  రెంజల్‌ (బోధన్‌), జనవరి 29: రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన మమ్మాయి రమేష్‌(38) అనే వ్యక్తి అవమానం భరించలేక తన పంట పొలంలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాట్టు ఎస్సై టాటా బాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మమ్మాయి రమేష్‌ దొంగతనం చేశాడనే ఆరోపణతో కేసు నమోదు చేయగా, ఆయన చేయలేదని మనస్తాపం చెంది ఇంటి పక్కన పంట పొలంలో ఉదయం 9:30 ప్రాంతంలో వేప చెట్టు కు ఉరి వేసుకొని మృతి చెందాడని, ...

Read More »

తెయూలో ఉర్దూ సిలబస్‌ మార్పునకు నిర్ణయం

  డిచ్‌పల్లి, జనవరి 28: తెలంగాణ యూనివర్సిటి ఉర్దూ విభాగం ఆద్వర్యంలో మంగళవారం సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉర్దూ విభాగ అదిపతి అక్తర్‌ సుల్తానా, భోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్‌ పర్సన్‌ మూసా ఇక్బాల్‌ ఖురేషీ పాల్గోన్నారు. సెమినార్‌లో త్వరలో ఉర్దూ ఫెస్టివల్‌ నిర్వహించుటకు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా వివిద కళాశాలల నుండి వచ్చిన విభాగ అధిపతులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యమైనవి డిగ్రీ స్తాయి ఉర్దూ సిలబస్‌లో మార్పులు చేయడం, తెలంగాణ కవులకు, రచయితలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉర్దూ మీడియం ...

Read More »

తెయూ భూములను పరిశీలించిన ఇంచార్జి వీసీ పార్తసారది.

  డిచ్‌పల్లి, జనవరి 28: తెలంగాణ యూనివర్సిటికి చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్నాయన్న వార్తల నేపద్యంలో ఇంచార్జీ వీసీ పార్తసారది బుధవారం రిజిస్ట్రార్‌ లింబాద్రితో కలసి భూములను పరిశీలించారు. యూనివర్సిటికి సంబందించిన ఒక అంగుళం భూమి కూడా ఆక్రమణదారుల పరం కానిచ్చే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కలెక్టర్‌, ఇతర రెవెన్యూ అధికారులతో మాట్లాడి తక్షణం అవసరమైతే రీ సర్వే చేయించి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వెంటనే భుముల చుట్టూ కంచే గాని లేదా ప్రహారి నిర్మాణం గాని చేపడతామని ...

Read More »

పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: అర్మూర్‌ పట్టణంలోని 8,10వ వార్డులో బుధవారం 2 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మణ పనులకు అర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి సింగ్‌ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భ:గా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన అతికొద్ది రోజుల్లో జిల్లా ఎమ్‌పి కవిత, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్నన్‌ లింగాగౌడ్‌, స్థానిక ...

Read More »

తెలంగాణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: నూతన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర అద్వకేట్‌ జెఏసి పిలుపు మేరకు నేటి నుండి శనివారం వరకు కొర్టు విధులను బహిష్కరించనున్నట్లు ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణ పందిత్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక హై కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షలు చిలుక కిష్టయ్య, జనరల్‌ సెక్రెటరీ జక్కుల శ్రీధర్‌ కోనేరు, జాయింటు ...

Read More »

వేములపల్లి కిరణ్‌ కుమార్‌ స్మారక క్రీడా పోటీలను విజయవంతం చేయాలి

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామ్రేడ్‌ వేములపల్లి కిరణ్‌ కుమార్‌ వర్ధంతిని పుస్కరించుకొని ఈ నెల 31న పిడిఎస్‌యూ, పివైఎల్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని పివైల్‌ జిల్లా అధ్యక్షుడు బాలయ్య, పిడిఎస్‌యూ జిల్లా కార్యదర్శి నిమ్మల నిఖిల్‌ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిరణ కుమార్‌ విద్యార్థులు, యువతలో చైతన్య పరుస్తూ విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థులు సమాజంలో చెడు వ్యసనాలైన గుట్కా, సారా, పాన్‌మసాలా వ్యతిరేకంగా పోరాడరన్నారు. యువతను ఉద్యమం ...

Read More »

ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ప్రభుత్వం నుంచి రావలసిన రీ-అంబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో బుధవారం ఆర్మూర్‌ పట్టణంలోని నరేంద్ర కాలేజి విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ను చెల్లించనందువల్ల కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పీజు రీ-అంబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు లేని యెడల మరిన్ని ఉద్యమాలు ...

Read More »

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

  నిజామాబాద్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రేషన్‌ దుకాణాలకు వెల్లవలసిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది మాటు వేసి పట్టుకున్నారు. పేదలకు పంచాల్పిన బియ్యం జగిత్యాల నుంచి లారీలో తరలిస్తున్నారని విశ్వసనీయంగా సమాచారం అందింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, కారణ్‌, సుభాష్‌ చందర్‌, బాల్‌ రాజ్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కాంత్‌లు మూడు బృందాలుగా విడిపోయి కంఠేశ్వర్‌ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం మాటు ...

Read More »

నిర్ధారణ పరీక్షలు జరగట్లేదు

  నిజామాబాద్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ కేసులు పెరగడం, ప్రభుత్వం చకచకా స్పందించడం అంతా హడావిడిగా జరిగిపోయింది. ఐతే జిల్లాలో మాత్రం ఒక ప్రత్యేక వార్డుని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసి అధికారులు నిమ్మకున్నారు. స్వైన ఫూ ్ల అనుమానాలును వార్డులో ఉంచి ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయట్లేదు. కారణం..?.. ఇందుకు అవసరమైన పరికరాలు కేవలం హైదరాబాదులో మాత్రమే ఉన్నాయి. మరి నమూనాలు సేకరించి పంపటానికి అవసరమైన ‘ఇన్స్‌ పోరర్టు మీడియా’ కూడా ఇంతవరకు జిల్లాకు ...

Read More »

తెలంగాణ హైకోర్టు ఏర్పడే వరకు ఖాళీలు ఆపండవి

  -బార్‌ అసోసియేషన్‌ ఏకగ్రీవ తీర్మాణం నిజామాబాద్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: తెలంగాణ హైకోర్టు ఏర్పడే వరకు ఎలాంటి పదవులు, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయవద్దని కోరుతూ మూడు రోజులు విధుల బహిష్కరణకు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రావ తీర్మాణం చేసింది. మంగళవారం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షకార్యదర్శులు ఎన్‌ ఎల్‌ శాస్త్రి, నారాయణరెడ్డి ఏర్పాటు చేసిన సరవసభ్య సమావేశంలో పలువురు న్యాయవాదులు మాట్లాడారు. సుప్రీం కోర్టు ఖాళీలను భర్తీ చేయాలని ఇచ్చిన తీర్పును వెంటనే ఆపివేయాలని, ముందు ...

Read More »

దళితుల అభివృద్ధికి కృషి చేస్తాం -ఎసి కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి

ఆర్మూర్‌, జనవరి 27: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: దళితుల అభివృధ్ధే తెరాస ప్రభుత్వ ధ్యేయమని ఎస్‌సి కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం ఆర్మూర్‌ పట్టణంలోని లెదర్‌ పార్క్‌ను ఆయన సందర్శించారు. అనంతరం స్థానిక రోడ్లు, భవనాల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇయన మాట్లాడారు. ఆర్మూర్‌ ప్రాంతంలో మూసివున్న లెదర్‌ పార్క్‌ను తెరిపించేవిధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తెరాస ప్రభుత్వం దళితుల అభివృద్ధి అక్ష్యంగా పనిచేస్తోందని అందులో భాగంగానే దళితులకు 3 ఎకరాల భూమి, రుణాలు ...

Read More »

రాజ్యాంగ నిర్మాతను అవమానించడం సిగ్గుచేటు

  నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ఇన్‌: అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని నగరంలోని పలు దళితసంఘాలు సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి. మోర్తాడ్‌ మండలంలోని ఎర్గట్లలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ద్వంసం చేయడం శోచనీయమన్నారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావౄతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రకటన విడుదల చేసినవారిలో బీఎస్పీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సంజయ్‌గౌడ్‌, గౌని గంగాధర్‌, దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు నీరడి లక్ష్మణ్‌, దళిత్‌ కల్యాణ్‌ సమితి నగర ...

Read More »

కులం పేరుతో దూషించిన డిప్యూటీ మేయర్‌ను అరెస్టు చేయాలి

  నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ఇన్‌: విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్‌ కార్మికులను, అదికారులను కులం పేరుతో దూషించిన డిప్యూటీ మేయర్‌ను అరెస్టు చేయాలని బిజెపి, కాంగ్రెస్‌, సిఐటీయూ ఆద్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహి,చారు. ఈ సంద్బంగా వెంకట్‌ గౌడ్‌ మాట్లాడుతూ డిప్యూటి మేయర్‌ కార్మికులను కులం పేరుతో దూశించారని, మున్సిపల్‌ అధికారులను చంపేయండి అని బెదిరించారన్నారు. విది నిర్వహనలో బాగంగా మున్సిపల్‌ అధికారి ఎస్‌ఐ మరియూ సిబ్బంది అక్రమంగా మాంసం విక్రయిస్తున్న వారిపై దాడులు నిర్వహించి పట్టుకోగా మున్సిపల్‌ అధికారులను ...

Read More »

పోలీసు యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయాలి.

నిజామాబాద్‌, జనవరి 27: నిజామాబాద్‌, న్యూస్‌ డాట్‌ ఇన్‌: పోలీసు యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేసినప్పుడే సమాజంలో శాంతిభద్రతలు నెలకొంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకోసం పోలీసు వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రభుత్వం గత జూలై 16న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వారికి వాహనాలు, సి.సి కెమెరాలు ఇతర ఆధునీకరణ సదుపాయాల కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రత్యేకంగా 312 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ పది జిల్లాలకు ద్యిచక్ర వాహనాలు 1500, నాలుగు చక్రాల ...

Read More »

ఇది భీంగల్‌ డిపో దుస్థితి

  -సిఎం సారూ… నాగోడు పట్టించుకోరూ. భీంగల్‌ ఆర్టిసీ డిపో దుస్థితి నేతల హామీల గల్లంతు భీంగల్‌, జనవరి 25: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: సి.ఎం. సారూ… నేనండీ భీంగల్‌ ఆర్టీసీ బసు డిపోనూ. ప్రజా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు నేనోక అవకాశంగా మారాను. ప్రతి ఎన్నికల్లో నా పేరు చెప్పి ఈ ప్రాంతంలోని ఓట్లన్నింటిని దండుకుంటున్నారు. అ తర్వాత నాగోడు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది గత పదేళ్లుగా తంతుగా మారింది. అయితే మీ కారణంగా 60 ఏండ్ల సంది తెలంగాణ ...

Read More »

కలెక్టర్‌ కూతురుకు పోస్టల్‌ ఖాతా

-ప్రారంభించిన తపాల శాఖ నిజామాబాద్‌, జనవరి 24: ప్రధానమంత్రి నరేంద్రమోడి ‘బేటి బచావో, బేటి పడావో’ నినాదంతో చేపట్టిన సుకన్య సమృద్ది పథకం తపాల ఖాతాను జిల్లాలో మొట్ట మొదటి జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ కూతురు అతిరాయ్‌, ఐయిషా పేర్లతో ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా తపాల శాఖ సీనియర్‌ సూపరింటెండెంట్‌ అభిజిత్‌ బన్సాడే ఖాతాలను కలెక్టర్‌లకు శనివారం అందజేసారు. ఈ పథకం ద్వారా ఆడ పిల్లలకు ఎంతో ప్రయోజనకరం అని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. కాబట్టి ఆడ పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా ...

Read More »