Breaking News

Banswada

వారంతే……..అవినీతిటైపు

  బాన్సువాడ, నవంబర్‌07, (పండరీనాథ్‌): అక్రమ వ్యాపారాలను అరికట్టడంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారు. బోధన్‌ ప్రాంతంలో నిషేదిత మత్తు పదార్థాల నియోగం, అనుమతిలేని మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసార తయారి అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఉన్న వీటిని అరికట్టడంతో చిత్తశుద్ది చూపడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నా ప్రత్కేక బృందాలు దాడులు చేస్తున్నాపుడే అక్రమాల గుట్టురట్టవుతోంది. స్థానికి అధాకారులు తమకేమి పట్టనట్లు ఉండడం అనుమానాలకు తావిస్తొంది. క(ళ్ళు)ల్లు మూసుకుంటున్న అధికారులు బోధన్‌ డివిజన్‌లో కల్తీకల్లు వ్యాపారం ...

Read More »

కబ్జాలో సుడిలో శిఖం భూములు

 చెరువుల్లో కాసుల పంటలు – కబ్జాలో సుడిలో శిఖం భూములు కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు దశాబ్దలుగా నిర్లక్షానికి గురైన చెరువులను బాగు చేయించడానికి ప్రభుత్వం ప్రయాత్నాలు మొదలు పెట్టింది. మరోవైపు చిన్న నీటి వనరులన్ని కబ్జాల కంబంధ హస్తల్లో చిక్కుకున్నాయి. శిఖం భూముల్లో పంటలు సాగుచేస్తూ కాసుల దిగుబడి పోందుతున్నారు. పెద్దలు అక్రమింకున్న భూములు వదిలేసి పే దోల్ల కబ్జాల్లో ఉన్న భూములను తీసేసుకున్నారు. ప్రస్తుతం చేపట్టిన సర్వేలతో అక్రమాల నిగ్గు తేల్చి కబ్జాలను తోలగిస్తేనే ప్రయోజనం కలుగుతోంది. బోధన్‌ డివిజన్‌లోని  నిజాంసాగర్‌, పిట్లం ...

Read More »

పేదల అభివృద్దే ప్రభుత్వ ద్యేయం

బాన్సువాడ, నవంబర్‌02: అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో చేపడుతున్న సర్వేపై కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నరని విమర్శించారు. బాన్సువాడలో నూతనంగా ఏర్పాడు చేసిన ప్రేస్‌ క్లబ్‌ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి వేల కోట్ల నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. అర్హులను గుర్తించడానికే ప్రభుత్వం సర్వే చేస్తుందని ...

Read More »

బంది అయన గోదావరి

బాన్సువాడ,(కె.పండరినాథ్‌), నవంబర్‌02: మన రాష్ట్రప్రభుత్వ చేతగాని తనాన్ని పొరుగురాష్ట్రాలు అదునుగ తీసుకుంటున్నాయి. ఏం చేసిన అడ్డుకునే స్థితిలో లేదనే భావనతో నీటి ప్రవహాలకుఅడ్డుకట్టలువేసిఒడిసిపట్టుకుంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు గోదావరి, దాని ఉపనదులపై ప్రాజెక్టులు నిర్మించి నీటిని బందిస్తున్నాయి.ఫలితంగా ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర బరితెగించి అడుగడుగునా కట్టిన ఆనకట్టలతో గోదావరి బంది అయింది. అక్రమ కట్టడాలపై మనవారు గగ్గోలు పెడుతున్న మహారాష్ట్ర జంకులేకుండా బాబ్లీతో సహా 14 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ...

Read More »

నేడు మంత్రి పోచారం పర్యటన

బాన్సువాడ, నవంబర్‌ 1, రాష్ట్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డ్డి ఆదివారం బాన్సువాడ నియోజక వర్గంలోని పర్యటించనున్నారు. బాన్సువాడ బీడీఈకార్మికుల  కాలనీలో అభివృద్ద్ది పనులకు శంఖుస్థాపన చేస్త్తారు. దీంతో పాటు బాన్సువాడ ప్రెస్‌క్లబ్‌ కార్యాలయానికి ప్రారంబోత్సవం చేస్త్తారు. బీర్కూర్‌ మండలంలోని రైతునగర్‌ తదితర గ్రామాలలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. సోమవారం సైతం నియోజకవర్గంలోని వర్ని, కోటగిరి మండలాల్లో మంత్రి పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు.

Read More »

నీటి యాతన

గ్లాసెడు నీటి విలువ తెలియాలంటే గాంధారి మండలంలోని బూర్గుల్‌కు వెళ్లాల్సిందే. గ్రామంలో కనీస నీటి సౌకర్యాలు లేక గ్రామస్తుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నీరు తెచ్చుకోవడానికి వెళ్లి అనారోగ్యానికి గురై మహిళలు గర్భాన్ని కోల్పోతున్నారు. నీటిగోసతో బంధువులు ఊరికి రావాలంటేనే భయపడుతున్నారు. గ్రామ యువకులకు పిల్లలను ఇవ్వడం లేదు. నీటి సమస్యతో విడాకులైన ఘటనలు, ఊరు విడిచి వెళ్లిన కుటుంబాలూ ఉన్నాయి. ఒక్కరోజు నీరు పట్టుకుం టే.. మూడు, నాలుగు రోజులు తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఎడారి ప్రాంతంలో కూడా ఇంతటి నీటి ...

Read More »