Breaking News

bichkundha

ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న పంట వివరాలను, ఇళ్ల వివరాలను, రోడ్ల వివరాలను అధికారులు సేకరించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. శుక్రవారం బిచ్కుంద మండలం కుర్ల, సెట్టూర్‌ గ్రామాలలో వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, పెసర పంటలు జిల్లా కలెక్టర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంతు షిండేతో కలిసి పరిశీలించారు. అనంతరం బిచ్కుంద మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ...

Read More »

వికటించిన మధ్యాహ్న భోజనం

బిచ్కుంద, న్యూస్‌టుడే: పెద్దకోడప్‌గల్‌ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం వికటించి 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆరు నుంచి 10వ తరగతి వరకు 317 మంది విద్యార్థులు ఉండగా మంగళవారం 257 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పాలకూర, పప్పుతో భోజనం చేశారు. రెండు గంటల తర్వాత 9వ తరగతికి చెందిన దివ్య, వంశీ 8వ తరగతికి చెందిన కిషన్‌, బాగయ్య, గోపాల్‌, 7వ తరగతికి చెందిన జ్ఞానేశ్వర్‌, సావిత్రి 6వ తరగతికి చెందిన గోవింద్‌సింగ్‌, తమన్‌సింగ్‌, ...

Read More »