Cinema

కత్తి మహేశ్ కి పవన్ సూపర్ కౌంటర్…వేస్ట్, లైట్ తీసుకోండి..

  పవన్ కళ్యాణ్ పై మువీ క్రిటిక్ కత్తి మహేశ్ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఇక కత్తి కామెంట్స్ పై రెండు రాష్ట్రాల్లోని పవన్ ఫ్యాన్ ఆయనకు చుక్కలు చూపించారు. నిజానికి తాను చేసిన కామెంట్లు ఇంత తీవ్రతకు దారి తీస్తాయని కత్తి మహేశ్ కూడా ఊహించిఉండరేమో. అంతలా పవన్ ఫ్యాన్స్ కత్తి మహేశ్ పై మండిపడ్డారు. అయితే ఇంత వరకూ పవన్ ఫ్యాన్స్…. పవన్ సన్నిహితులు మాత్రమే ఈ ఇష్యూపై స్పందించి కత్తికి వార్నింగ్ లు ఇచ్చారు …

Read More »

మూడు రోజుల్లోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసిన ‘అర్జున్‌రెడ్డి’

మిలియన్ డాలర్ల మార్కు.. ఓవర్సీస్‌ కలెక్షన్లలో అదొక ట్రేడ్ మార్కు. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ మార్కును దాటడం కష్టమే. ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్కును ఏదైనా సినిమా దాటేస్తే చాలు.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు పండగ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ టాక్ వచ్చినా.. ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు రావడం వల్లే పలు పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లో పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి మిలియన్ డాలర్ల మార్కును ‘అర్జున్ రెడ్డి’.. కేవలం మూడు రోజుల్లోనే దాటేసి స్టార్ హీరోల …

Read More »

కేసు పెడతానని తండ్రిని బెదిరించిన ‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్

యాంటీ పబ్లిసిటీ.. ఆ సినిమాకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. సినిమానే కాదు.. అందులో నటించిన నటీనటులకు ప్రస్తుతం విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా హీరోయిన్ శాలిని పాండే తన మొదటి సినిమాతో చాలా పాపులర్ అయింది. కానీ ఇంతవరకు శాలిని పాండే బ్యాక్ గ్రౌండ్ ఏంటో పెద్దగా ఎవరికీ తెలియదు. తను ఎక్కడ చదివిందీ.. ఏం చదివిందీ.. తన పేరెంట్స్ ఎవరూ అనే విషయాలు పెద్దగా ప్రేక్షకులకు తెలియవు. కానీ ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఓ షోలో తన ఫ్యామిలీ.. తన …

Read More »

మళ్లీ అతనితోనా?.. సారీ!

అందం, అభినయం, అల్లరి.. ఈ మూడు కలగలసిన అమ్మాయి కాజల్‌ అగర్వాల్‌. ఓ సినిమా అంగీకరించింది అంటే ఆ టీమ్‌ మొత్తాన్ని ఓన్‌ చేసుకొని పని చేయడం ఆమెకున్న అలవాటు. టీమ్‌తో కంఫర్ట్‌ ఉంటేనే పాత్రను పండించగలం అన్నది ఆమె నమ్మకం. తెలుగు, తమిళ, హిందీలో చాలా మంది దర్శకులతో పనిచేసిన కాజల్‌ వాళ్లతో మళ్లీ మళ్లీ సినిమాలు చెయ్యాలనిపించిందని పలు సందర్భాల్లో తెలిపింది. ఒక్క దర్శకుడితో మాత్రం మళ్లీ సినిమా చెయ్యనని చెప్పేసింది. అతనెవరో కాదు.. ఆమెని అంధురాలి పాత్రలో చూపించిన దీపక్‌ …

Read More »

పవన్ ట్వీట్లు చేయడమే ఘన కార్యంగా భావిస్తే..: కత్తి మహేశ్

మహేశ్ కత్తి-పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య రాజుకున్నఅగ్గి ఇంకా చల్లారలేదు. పవన్‌కు యూత్‌లో చాలా క్రేజ్ ఉంది. ఆయనను చిన్న మాట అన్నా సహించలేని అభిమాన గణం ఉంది. దీంతో మాటకు మాట పెరుగుతోందే కానీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా మహేశ్ ఓ టీవీ షోలో జరిగిన చర్చలో భాగంగా పవన్ అభిమాని కాల్‌కు సమాధానంగా “ఎవరయ్యా మెగా ఫ్యామిలి? ఐ కేర్ ఇట్ డామ్ ఎబౌట్ ఎనీ ఫ్యామిలీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ.. ఎవరీ మెగా ఫ్యామిలీ.. మీరేమైనా ఫ్యూడల్ …

Read More »

ముద్దు సీన్లన్ని తాతయ్యకు చూపించండి: వర్మ

వివాదాలు, ప్రశంసలతో సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన అర్జున్‌రెడ్డి మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా విడుదల నుంచి అండగా ఉన్న రామ్‌గోపాల్‌ వర్మ అర్జున్‌ రెడ్డిపై ఫేస్‌ బుక్‌ వేదికగా కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వీహెచ్‌ను ఉద్దేశిస్తూ మరో కామెంట్‌ చేశాడు. ‘ అర్జున్‌ రెడ్డి యునిట్‌కి నేనిచ్చే సలహా మీ సినిమాలో ఉన్న ముద్దు సీన్లన్నిటినీ బ్యాక్‌ టు బ్యాక్‌ కట్‌ చేసి ఒక పెన్‌ డ్రైవ్‌లో తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన వాటిని ఇంట్లో తన …

Read More »

విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తిన ఆర్జీవీ

హైదరాబాద్: అర్జున్ ‌రెడ్డి సినిమా.. విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌ను పూర్తిగా మార్చేసింది. సినిమా విడుదలైనప్పటి నుంచి సినీ ప్రముఖులు సహా కొందరు రాజకీయ ప్రముఖులు సైతం విజయ్‌ నటనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాను చూసిన వివాదాస్పద దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ.. వెంటనే విజయ్ నటనను ఆకాశానికెత్తారు. పవన్‌తో పోల్చారు. విజయ్ నటన అద్భుతమంటూ కితాబిచ్చారు. తాజాగా మరోసారి ‘అర్జున్ రెడ్డి’ సినిమా వీక్షించిన రామ్‌గోపాల్ వర్మ.. ఇప్పుడు విజయ్ దేవరకొండను ఏకంగా హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోతో పోల్చారు. సందేహమే లేదు.. …

Read More »

మోసపోయిన సినీనటి

ఓ చిట్‌ఫండ్ కంపెనీ తనను మోసంచేసిందంటూ సినీనటి సంజన ‘రిజిస్ట్రార్ అఫ్ కో ఆపరేటివ్ సొసైటీ’ వారికి ఫిర్యాదు చేసింది. బెంగళూరు లోని మల్లేశ్వరంలో ఉన్న ప్రసిద్ధి అనే చిట్‌ఫండ్స్ కంపెనీలో తాను రూ.26లక్షలు పెట్టగా ప్రస్తుతం కంపెనీ మూసివేసి యజమానులు కనిపించకుండా పోయారని ఈ ఫిర్యాదులో పేర్కొంది. సంస్థ యజమానులు మహేష్, అతని భార్య నిరూపలను వెంటనే వెతికి పట్టుకోవాలని అందులో కోరింది. దీనిపై ఆగస్టు 19న పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదుచేశారు. విచారణ చేప్పట్టిన పోలీసులు ఈ సంస్థ దాదాపుగా 100 …

Read More »

‘కాలుతోందా మీకు..’ విజయ్ దేవరకొండ కామెంట్స్

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఇప్పుడో సెన్సేషనల్. అర్జున్‌రెడ్డి సినిమాపై విమర్శలు చేసిన వీహెచ్‌ను ‘తాతా చిల్’.. అన్నా.. సెన్సార్ టీంను బహిరంగంగా విమర్శించినా, వర్మను ముద్దుపెట్టుకుంటానని కామెంట్ చేసినా.. విజయ్‌ దేవరకొండకే చెల్లుతాయి. అందుకే ఇప్పుడు విజయ్ ఏం మాట్లాడతాడా అని నెటిజన్లు, మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్రబృందం కూడా సంబరాలు చేసుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు, ఓవర్సీస్‌లో కూడా గురువారం ప్రీమియర్ల ద్వారా విడుదలయిన ఈ సినిమా.. అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. …

Read More »

బిగ్ బాస్ హౌస్‌లోకి స్టార్ హీరో.. ఒప్పించిన డైరెక్టర్..?

 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రిన్స్ మహేశ్ బాబు ‘స్పైడర్’ ప్రచారం నిదానంగా ఊపందుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లోనూ వినూత్న పద్ధతిలో సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు మురుగదాస్.         చిన్న చిత్రాలే కాదు… భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఇప్పుడు అన్ని రకాల ప్రచారాల పైనా ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు జనం టీవీలను అతుక్కుపోతుండటంతో, అందులో ప్రసారమయ్యే సీరియల్స్, షోస్ ద్వారా బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ చిత్రాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ ట్రెండ్ ఇటీవల …

Read More »