Breaking News

dharpally

ప్రథమ చికిత్సాలయం ప్రారంభం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం యోగి ప్రథమ చికిత్సలయాన్ని దర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ ప్రారంభించారు.. ముందుగా డాక్టర్‌ యుగేందర్‌కి శుభాకాంక్షలు తెలియజేసి, ఆసుపత్రి మరింత అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. మండల కేంద్ర ప్రజలందరికీ ఆరోగ్యపరంగా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డిసిఎంఎస్‌ చైర్మన్‌ సాంబారు మోహన్‌, స్థానిక ఎంపీపీ నల్ల సారిక హనుమంత్‌ రెడ్డి, ఎంపీటీసీ సుజా ఉద్దీన్‌, ధర్పల్లి గ్రామ ఉపసర్పంచ్‌ భారతీ రాణి, పిఎసిఎస్‌ సొసైటీ ...

Read More »

గంగమ్మ తల్లికి పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఊర చెరువు నిండు కుండలా నిండి అలుగు వస్తున్న సందర్భంగా గ్రామ అభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో దర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌, డిసిఎంఎస్‌ చైర్మన్‌ సాంబారు మోహన్‌, స్థానిక ఎంపిపి నల్ల సారిక హనుమంత్‌ రెడ్డి చెరువు సమీపంలో ఉన్న గంగమ్మ గుడిని దర్శించుకొని అనంతరం చెరువులో పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ మాట్లాడుతూ ధర్పల్లి ...

Read More »

పల్లె ప్రగతికి పూర్వ విద్యార్థుల విరాళం

ధర్పల్లి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ధర్పల్లికి చెందిన పూర్వ విద్యార్థులు 12 వేల రూపాయల విరాళం అందజేశారు. స్థానిక జడ్‌పిహెచ్‌ఎస్‌లో చదువుకున్న 2006-07 పదవ తరగతి బ్యాచ్‌ విద్యార్థులు కలిసి ఆదివారం సర్పంచ్‌ బాల్‌రాజుకు నగదు అందజేశారు. పల్లె ప్రగతికి పూర్వ విద్యార్థులు విరాళం అందజేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి సారిక, చాట్ల ప్రణీత్‌, రాము, సంజీవ్‌, చిరంజీవి, జాఫర్‌ తదితరులున్నారు.

Read More »

విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చేరాలి

ధర్పల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చేరేందుకు విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువు ఈ నెల 15 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకే మొదటి ప్రాధాన్యత కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ(హెచ్‌ఈపీ)లో 60సీట్లు, బీకాం(జనరల్)-60, బీకాం(కంప్యూటర్స్)60, బీఎస్సీ(ఎంపీసీఎస్)50 బీజడ్పీ-50 సీట్లు ఉన్నాయని వివరించారు. కళాశాలలో పీహెచ్‌డీ, ...

Read More »

కలప అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు

ధర్పల్లి : కలప అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ ఇందల్ వాయి రేంజ్ అధికారి రాజేందర్ అన్నారు. మంగళవారం మండలంలోని గౌరారం గ్రామంలో ఎర్రన్న అనే వ్యక్తి దగ్గర సూమారు 20 వేల విలువైన అక్రమ కలపను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి పట్టుకున్న కలపను ధర్పల్లి అటవీ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కలప రవాణాకు పాల్పడిన, వినియోగించిన అటవీ నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ సంపదను కాపాడుకోవాల్సిన ...

Read More »

టమోత

ధర్పల్లి : కాసులు కురిపించిన టమాట పంట ఇప్పుడు రైతన్నల కు కన్నీరు మిగిలిస్తోంది. ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్న చందంగా మారింది ప్రస్తుత పరిస్థితి. కొద్ది రోజుల కిత్రం కిలో ధర గరిష్ఠంగా రూ.50 నుంచి 60 రూపాయల వరకు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు పంటను ఎక్కువ మొత్తంలో పం డించడంతో ఒకేసారి ధర కిలో రూపాయికి పడిపోయింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు పంట పండిస్తే ప్రస్తుతం కూలీ ఖర్చులు కూడా వెళ్లలేని దీనస్థితి నెలకొంది. ...

Read More »

టీబీ నిర్మూలనకు అందరి కృషి అవసరం

ధర్పల్లి : టీబీ నిర్మూలనకు అందరి కృషి అవసర మని జిల్లా టీబీ, హెచ్‌ఐవీ సమన్వయకర్త రవి గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి ల్యాబ్ ను తనిఖీ చేశారు. గ్రామాల్లో చా లా మందికి టీబీ ఉన్నప్పటికీ దా నిని గుర్తించలేక మూఢ నమ్మ కాలతో ప్రాణం మీదికి తెచ్చుకుం టున్నారన్నారు. టీబీని రూపు మాపడానికి ప్రభుత్వం కృషి చే స్తోందని తెలిపారు. టీబీ నిర్మూ లనను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా టీబీ ...

Read More »

చిరు పంటలు..చింత లేని ఆదాయం

న్యూస్‌టుడే, ధర్పల్లి : కాస్త ఆలోచన..ఆచరణలో కష్టపడేతత్వం ఉంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని కొంతమంది రైతులు నిరూపిస్తున్నారు. ఇలాంటి రైతుల కోవలోనే లావుడ్యా వాల్య వస్తారు. తక్కువ నీరుందని పంటలను వేయకుండా వదిలేయలేదు..ఉన్ననీటితో తొందరగా లాభాలను పొందాలంటే ఆకుకూరలే మంచిదనుకున్నారు..ఎలాగూ చదువు అబ్బలేదు..కాయకష్టాన్ని నమ్ముకున్నారు..ఉన్న భూమిలో చెమట చిందించారు..ఆకుకూరలను వేసి రెండు చేతులా ఆదాయాన్ని అందుకుంటున్నారు..! ధర్పల్లి మండలం వెంగల్‌పాడ్‌ తండాకు చెందిన యువ రైతు లావుడ్య వాల్యా పెద్దగా చదువుకోలేదు. కానీ వ్యవసాయం చేయాలనే ఆసక్తి ఎక్కువ. మార్కెట్‌లో ఉండే ధరలకు అనుకూలంగా ...

Read More »