Breaking News

Features

జీఎస్టీకి గ్రీన సిగ్నల్‌

తంత్రభారత చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణల బిల్లును రాజ్యసభ బుధవారం ఆమోదించింది. పెద్దల సభలో వస్తుసేవల బిల్లు(జీఎస్టీ)ను గట్టెక్కించడానికి ఏడాదికాలంగా మోదీ ప్రభుత్వం చేసిన కసరత్తు ఎట్టకేలకు ఫలించింది. ఇప్పుడు రాజ్యసభలో సంతరించుకున్న కొత్త సవరణలను లోక్‌సభ ఆమోదించవలసి ఉన్నా అది నామమాత్రమే. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ కల్లా జీఎస్టీని అమలు చేయాలని బలంగా అనుకుంటున్న కేంద్రప్రభుత్వం ముందు రాష్ట్రాలన్నింటితోనూ దీనిని ఆమోదింపచేయాల్సిన ప్రధాన లక్ష్యం ఉన్నది. సగానికిపైగా రాష్ట్రాలు రాజ్యాంగ సవరణకు సమ్మతి తెలిపి శాసనసభల్లో చట్టాన్ని ఆమోదించి అన్వయించుకొన్నాక, ...

Read More »

ప్రచండకు పట్టం

నేపాల్‌ కొత్త ప్రధానమంత్రిగా మావోయిస్ట్‌ సెంటర్‌ అధినేత పుష్పకమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ ఎన్నికయ్యారు. ఇంతవరకూ ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలిని వారం క్రితం మద్దతు ఉపసంహరించడం ద్వారా ప్రచండ గద్దెదించేసిన విషయం తెలిసిందే. ప్రధాని కావాలన్న నీ కోరిక నెరవేరుగాక! అని ప్రచండను ఆశీర్వదిస్తూనే, భారతకుట్ర బలంగా పనిచేసిందని పరోక్ష విమర్శలు చేశారు ఓలి. అతిపెద్ద రాజకీయపక్షం నేపాలీ కాంగ్రె్‌సతో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన ప్రచండకు 595 మంది సభలో 363 ఓట్లుపడ్డాయి. మధేశీ పార్టీలు ఆయనకు అండగా నిలబడ్డాయి. ఓలి ...

Read More »

ఆనందీ నిష్క్రమణ!

  గజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ రాజీనామాకు ఆమె చెబుతున్నట్టుగా వయోపరిమితి కారణం కాదన్నది తెలిసిన విషయమే. రాజీనామాకు ఆమె సరేనన్న కొద్దిగంటల్లోనే మరొకరిని కూర్చోబెట్టడానికి అధిష్ఠానం రంగం సిద్ధంచేసింది. ఆరోగ్యమంత్రిగా ఉన్న నితిన్‌భాయ్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు విప్లవాలతో ఊగిపోతున్న మోదీ పీఠభూమిని కాపాడుకోవాలంటే ఆమెను తప్పించడం వినా మరోమార్గం లేదని బీజేపీ అధినాయకత్వం విశ్వాసం.                   ఆమెను స్వయంగా ఎంపికచేసిన నరేంద్రమోదీకి ఈ రెండేళ్ళకాలంలో రాష్ట్రంలో పార్టీ ఎంతగా దెబ్బతిన్నదో మిగతావారికంటే బాగా తెలుసు. తనను ముఖ్యమంత్రి పదవినుంచి ...

Read More »

ఈ ‘హిజ్రా’ గురించి తెలిస్తే కన్నీరు ఆగదు.

హిజ్రాలు ట్రైన్‌‌లలో, వీధుల్లో, షాపుల దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వాలని తెగ డిమాండ్ చేస్తారు.. డబ్బులు ఇస్తే సరే లేకుంటే ఇచ్చేంత వరకు పీడిస్తుంటారు. వీరిలో మంచోళ్లు కూడా ఉంటార్లేండి కాదనట్లేదు. హిజ్రాలకు ఎంత స్వతంత్రం వచ్చినా వారిని మాత్రం సమాజం చిన్న చూపే చూస్తోందన్నది వాస్తవం. ఇప్పుడు మీకు చెప్పబోయే అహ్మదాబాద్ హిజ్రా కథ వింటే ఆశ్చర్యపోతారు. అందరిలాగే పెరిగాడు.. చదువుకున్నాడు 20 సంవత్సరాలు దాటిన తరువాత కూడా తన శరీరంలో మార్పులేమీ రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. తల్లిదండ్రులకు, స్నేహితులకు విషయం ...

Read More »

ట్రంప్‌ తొలి అడుగు

మధ్యలోనే పోతాడనుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ చివరివరకూ నిలిచి గెలిచాడు. పదహారుమంది ప్రత్యర్థులను ఓడించి, ముప్పయ్యేడు రాష్ట్రాల్లో ప్రాథమిక పరీక్ష గట్టెక్కి, ఈ రియల్‌ ఎస్టేట్‌ మొగల్‌ ముత్తాతల పార్టీ ఆశీస్సులు అందుకుంటాడని ఎవరూ అనుకోలేదు. విమర్శలూ, వివాదాలతో రిపబ్లికన్‌ పార్టీ మహాసభల వేదిక ఊగిపోతుందనీ, ట్రంప్‌ను కాదని ఓట్లు తక్కువ వచ్చినవాడిని ఎవరినో ముందుకు తోస్తారన్న వాదనలన్నీ అంతిమంగా వీగిపోయాయి. క్లీవ్‌ల్యాండ్‌లో మీరు ఊహించినట్టుగా ఏమీ జరగదని ట్రంప్‌ కూతురు రెండునెలల క్రితమే చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. విమర్శలు నామమాత్రమై, వ్యతిరేకతలన్నీ అడ్డుతప్పుకొని, ...

Read More »

ఉనా ఉన్మాదం!

ప్రధాని నరేంద్రమోదీ రెండువారాల క్రితం మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు ఐదుగురు దళితులకు పదవులు ఇచ్చారు. వివాదాల వీరనారి స్మృతి ఇరానీ శాఖ మార్చేశారు. ఏడాదికాలంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న వివిధ సంఘటనలు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపిన తరువాత చేసిన నిర్ణయాలు ఇవి. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఎన్నికల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బోల్తాపడకుండా దళితులకు చేరువకావడానికి చేసిన ప్రయత్నం ఇది. కానీ, గతంతో పాటుగా ఇప్పుడు గుజరాతలో చోటుచేసుకున్న అమానవీయ పరిణామాలు, మాయావతిపై బీజేపీ నాయకుడు నోరుపారేసుకున్న ఘటన, మహారాష్ట్రలో అంబేద్కర్‌ భవన్‌ వివాదం వంటివి ...

Read More »

రాహుల్‌ తెలివి

రాహుల్‌, నీ తెలివి అమోఘం అని మెచ్చుకోవాలనే ఉన్నా, ఇంత రచ్చచేసినందుకు ఆగ్రహం కూడా కలుగుతుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి పేమా ఖండూ బుధవారం నాడు సభా విశ్వాసాన్ని అవలీలగా చూరగొని సుదీర్ఘకాలం సాగిన సంక్షోభానికి తెరదించేశారు. ‘చిల్లులు పడిన పడవలో ప్రయాణిస్తే మునగడం ఖాయం.. నీటిని తిట్టిపోస్తారెందుకు?’ అని కేంద్రహోంమంత్రి మంగళవారం లోక్‌సభలో కాంగ్రె్‌సను ఎగతాళి చేశారు. తాము పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కేంద్రం అసమ్మతిని రెచ్చగొడుతూ అడ్డతోవల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ విమర్శిస్తున్న సందర్భంలో రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్య ...

Read More »

సంస్కరణల సమయం

భారత క్రికెట్‌ పాలనా వ్యవహారాల్లో సమూల ప్రక్షాళన మొదలైంది. దేశంలోని క్రికెట్‌ వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చివేసే చర్యలకు పచ్చజెండా ఊపడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం క్రీడారంగ చరిత్రలో ఓ ఉత్కృష్ట నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ భారత క్రీడారంగంలోని వివిధ రుగ్మతల పరిష్కారం దిశగా తొలి అడుగు పడినట్టయింది.                   భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో సంస్థాగత సంస్కరణలపై జస్టిస్‌ లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులలో సింహభాగం ఆమోదించిన సుప్రీం కోర్టు, వీటన్నింటినీ ఆరుమాసాలలోగా అమలుచేయాలని ఆదేశించింది. దీంతో బీసీసీఐ, ...

Read More »

ఎవరి కోసం?

తలుపులు తెరవడం వేరు. వాటిని పీకి పక్కనబెట్టడం వేరు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం తలుపులను పూర్తిగా తొలగించడమే. అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఇంత తీవ్రమైన దూకుడును మోదీ సర్కారు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. కొన్ని రంగాల్లో పూర్తిగా నూరు శాతం, మరికొన్ని రంగాల్లో దాదాపు నూరు శాతం విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రక్షణ, పౌర విమానయానం, ఫార్మా వంటి రంగాలను తమ నియంత్రణలోకి ...

Read More »

ఫ్రాన్స్ విషాదం

కొన్ని సందర్భాల్లో ఉగ్రవాద దాడి సృష్టించిన బీభత్సం కంటే, అనుసరించిన విధానం ఎక్కువ భయపెడుతుంది. ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలో గురువారం రాత్రి బాస్టిల్‌ డే సంబరాల కోసం గుమిగూడిన వందలాది మందిని ఒక భారీ ట్రక్కుతో తొక్కించి చంపేయాలన్న ఆలోచన ఒక మారణాయుధ దాడికంటే పెనువిషాదాన్ని మిగల్చింది. ఈ మృత్యుశకటం కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయినవారు ప్రస్తుతానికి వందలోపు ఉండవచ్చునేమో కానీ, తీవ్రంగా గాయపడినవారి సంఖ్య హెచ్చుగా ఉన్నందున మరణాలు మరింత పెరుగుతాయి. బాణాసంచా వేడుకలను చూడ్డానికి అధికసంఖ్యలో పిల్లలు కూడా వచ్చినందున మృతుల్లో ...

Read More »

బ్రిటన్‌కు భరోసా

బ్రిటన్‌ తొలి మహిళా ప్రధాని తానే కావాలనుకొని, ఆ కీర్తి మార్గరేట్‌ థాచర్‌కు దక్కినప్పుడు చిరాకుపడిన థెరెసా మే అనూహ్య పరిణామాల నేపథ్యంలోనైనా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఆక్స్‌ఫోర్డ్‌లో చదువుకుంటున్న కాలం నుంచి తన రాజకీయంపై స్పష్టత ఉన్నదామెకు. మార్గరేట్‌ థాచర్‌తో నాకు పోలికేమిటని అంటున్నా విశ్లేషకులు ఆమెను వదిలిపెట్టడం లేదు. ధరించే దుస్తులనుంచి ప్రవర్తన వరకూ థాచర్‌కూ థెరెసాకూ ఉన్న తేడాలూ పోలికలతో మీడియా తనపని తాను చేసుకుపోతున్నది. ‘బ్రెగ్జిట్‌’ సృష్టించిన ఆర్థిక, రాజకీయ, నాయకత్వ సంక్షోభం కారణంగా, అలనాటి ‘ఉక్కు మహిళ’ను ...

Read More »

సాకర్‌ సంబరం

ఫ్రా‌న్స్‌ ఆతిథ్యంలో పారిస్‌ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్‌షిప్‌ ముగిసింది. నెలరోజులపాటు అమితాసక్తిగా సాగిన ఈ క్రీడోత్సవం ప్రపంచ వ్యాప్తంగా సాకర్‌ అభిమానులను ఊర్రూతలూగించింది. యూరోపియన్‌ యూనియన్‌లోని దేశాలు హోరాహోరీగా పోటీపడిన ఈ సాకర్‌ సంబరం ఫుట్‌బాల్‌ ప్రేమికులను ‘గోల్‌’ ఫీవర్‌లో ముంచెత్తింది. 24 దేశాలు ట్రోఫీ కోసం పోటీపడగా తుది సమరంలో ఆతిథ్య ఫ్రాన్స్‌ను ఓడించిన పోర్చుగల్‌ జట్టు తొలిసారిగా యూరో కప్‌ను ఒడిసిపట్టింది. సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఎడర్‌ అదనపు సమయంలో మెరుపు గోల్‌ చేసి, 76 ఏళ్ల యూరో ...

Read More »

చర్చలు పునఃప్రారంభించాలి

కశ్మీర్‌లో పరిస్థితులు మరోసారి సంక్షోభస్థాయికి చేరుకుంటున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజనాథ్‌సింగ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడి కశ్మీర్‌ పరిస్థితిని వివరించి, సహకారం కోరారు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌అబ్దుల్లాతో కూడా రాజ్‌నాథ్‌ మాట్లాడారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు కశ్మీర్‌కు మరో 100 కంపెనీల భద్రతాదళాలను కూడా పంపించాలని నిర్ణయించారు. హిజ్‌బుల్‌ ముజహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌ దరిమిలా జరిగిన ప్రజా నిరసనలు, భద్రతాదళాల కాల్పుల్లో మరణించినవారి సంఖ్య 23కు చేరుకున్నది. కశ్మీర్‌లోయలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. అమర్‌నాథ్‌ యాత్ర నిలిచిపోవడంతో, దేశం ...

Read More »

వివక్ష వైషమ్యాలు

జాతివివక్షకు ఇంతకుమించిన నిదర్శనం లేదు’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వాపోతున్నారు. ‘అతను తెల్లవాడైతే పోలీసులు ఇలా కాల్చిపారేసేవారా?’ అని మిన్నెసోట గవర్నర్‌ ప్రశ్నిస్తున్నారు. నేతలు ఇంత దయామయులైనా ఆ దేశ తెల్లపోలీసుల వైఖరిలో మార్పు ఎందుకు రాలేదని ఎంతో ఆశ్చర్యం కలుగుతున్నది.                   అమెరికా మరొకమారు అట్టుడికిపోతున్నది. కేవలం రెండురోజుల తేడాలో రెండు రాష్ట్రాల్లో ఇద్దరు నల్లజాతి యువకులను తెల్లపోలీసులు కాల్చిచంపిన ఘటనలు నల్లజాతివారిని ఆగ్రహానికి గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగు తున్నాయి. గురువారం రాత్రి డల్లాస్‌లో ఇటువంటి నిరసన ర్యాలీ ...

Read More »

స్ఫూర్తిమంత్రం

వ్యక్తిత్వ వికాస గ్రంథ రచయిత శివ్‌ ఖెరా సుప్రసిద్ధ గ్రంథం ‘యు కెన్‌ విన్‌’ అట్టమీద ఒక ఆంగ్ల వాక్యం ఉంటుంది. ‘విజేతలు మనకన్నా వేరే విభిన్నమైన పనులు చేయరు… మనం చేసే పనులనే విభిన్నంగా చేస్తారు’ అన్న ఆ చిన్నవాక్యం ఎన్నో కోట్లమందికి ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. విజేతలుగా మార్చింది. ‘ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయి?’ అన్న గురజాడ వెన్నుచరుపు ఈ జాతిని జలదరింపజేసింది. ‘కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం’ అన్న శ్రీశ్రీ ...

Read More »

వక్రీకరించ బడ్డ భారతదేశ చరిత్ర…. కారణాలు..

  అది 1971వ సంవత్సరం. ఇందిరాగాంధీ దేశ మొదటి మహిళా ప్రధాని కావడం కోసం వామపక్షాల మధ్దతుకై ప్రయత్నాలు చేస్తోంది. మొదటినుండి దేశ వ్యతిరేక భావాలుగల ఛాందసభావాలున్న వామ పక్షాలు దీన్ని తమకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాయి. వెంటనే వారు మధ్దతు కు ఒప్పుకుంటూ ఒక షరతు విధించారు. అదేంటంటే కేంద్ర విద్యా శాఖను తమకే అప్పగించాలని….. సరిగ్గా ఇక్కడే దేశ విద్యావ్యవస్ఠ భ్రష్టు పట్టడానికి, నేటి విద్యార్థుల్లో దేశ ద్రోహులు పుట్టడానికి బీజాలు పడ్డాయి. ఒప్పందం ప్రకారం 1972లో ప్రముఖ మత ఛాందసవాది డా. నూరుల్ ...

Read More »

ముస్లీం సోదరులకు నిజామాబాద్ ఎంపీ కవిత ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన శుభాకాంక్షలు

ముస్లీం సోదరులకు నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లీంలు అత్యంత నియమనిష్టలతో కొనసాగించిన ఉపవాస దీక్షలతో ప్రార్థనలతో అల్లాహ్ అనుగ్రహానికి పాత్రులవ్వాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ ను ప్రార్ధిస్తున్నానన్నారు

Read More »

ఆగని మారణహోమం

ఉరుముతున్న ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేదిదెలా అన్నది పెనుసవాల్‌గా మారిపోయింది. దాడు లు, బాంబుపేల్లుళ్లతో ఉగ్రవాదులు ఎప్పటిక ప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు.మొన్న ఇస్తాంబుల్‌లో ప్రారంభమైన ఉగ్రవాద బీభత్సం నిన్నఢాకా, నేడుబాగ్దాద్‌లో రక్తసిక్తం చేశాయి. 131 మందికిపైగా మృతిచెందగా మరెందరో క్షతగా త్రులయ్యారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో శనివారంరాత్రి ఉపవాసదీక్ష ముగించుకుని కరాదా వాణిజ్య ప్రాంతంలోకి షాపింగ్‌కు వచ్చిన కుటుంబాలు ఉగ్రవాదదాడికి బలయ్యాయి. మృతుల్లో 15మందికి పైగా, గాయపడిన వారి లో అధికశాతం పిల్లలే ఉన్నారు. ట్రక్కుల్లో పేలుడుపదా ర్థాలు తీసుకుని ...

Read More »

ఢాకా హెచ్చరిక

బం‌గ్లాదేశ్‌లో శుక్రవారం రాత్రి ఒక రెస్టారెంట్‌లోకి జొరబడి ఆరుగురు ఉగ్రవాదులు సాగించిన బీభత్సకాండ అత్యంత అమానుషమైనది. విదేశీయులు, దౌత్యవేత్తలు అధికంగా ఉండే ఈ హోలీ ఆర్టిసాన్‌ కేఫ్‌ను ఎంచుకోవడం ద్వారా ఉగ్రవాదులు తమ ఉనికిని మిగతా ప్రపం చానికి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. ఏడాదికాలంగా బ్లాగర్లు, ప్రచురణ కర్తలు, నాస్తికవాదులు, హిందువులు, విదేశీయులపై సాగుతున్న దాడులు, హత్యలలో ఇస్లామిక్‌ స్టేట్‌ హస్తం ఏమాత్రం లేదని ఖండిస్తూ వచ్చిన బంగ్లాదేశ్‌ను ఈ మారణకాండ భయోత్పాతంలో ముంచెత్తింది. అక్కడ నుంచి తరలివచ్చిన తరుషి జైన్‌ మృతదేహం సరిహద్దులు ...

Read More »

హైదరాబాద్‌లో భయం…భయం

పోలీసు గణాంకాల ప్రకారం 24,707 మందిపై నేరచరిత్ర ఉంది. వీరిలో 10000 మంది మాత్రమే గ్రేటర్‌ పరిధిలో నేర గాళ్లున్నారు. మిగిలినవారంతా అంతర్రాష్ట్ర, జిల్లాలకు చెందిన వారే. ఏటా పలు నేరఘటనలపై 45,000 కేసులు నమోదవుతుంటాయి. 70కోట్ల విలువైన సొత్తును దొంగలు దోచుకుపోతుంటారు. మూడు వేల రూపాయలకే మార్కెట్‌లో దొరికే దేశవాళీ తుపాకులు.. రూ. 10,000 ఇస్తే హత్యలు చేసే ముఠాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇది నాణేనికి ఓ వైపు.. మరోవైపు.. ఉగ్రభూతం మహానగరాన్ని వణికిస్తోంది. 2014లో రెండుసార్లు హై అలర్ట్‌ ప్రకటించారు. ...

Read More »