Breaking News

Non Veg

బటర్‌ చికెన్‌

  కావల్సినవి: ఎముకల్లేని చికెన్‌ – అరకేజీ, చిక్కని పెరుగు – పావుకప్పు, వెన్న – అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, అల్లం – పెద్ద ముక్క, నూనె – టేబుల్‌స్పూను, ఉప్పు – తగినంత, గరంమసాలా – చెంచా, టొమాటోలు – నాలుగు, యాలకులు – ఏడు, దాల్చినచెక్క – చిన్నముక్క, లవంగాలు – నాలుగు, మెంతిపొడి – చెంచా, పచ్చిమిర్చి – రెండు, జీడిపప్పు – పావుకప్పు (నానబెట్టుకుని ముద్దలా చేసుకోవాలి), కసూరీమేథీ – చెంచా, క్రీం – పావుకప్పు. ...

Read More »

ఆంధ్రా కోడి కూర

కావలసినవి: చికెన్‌: అరకిలో, అల్లంవెల్లుల్లి: 5 టీస్పూన్లు,కారం: 5 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిముక్కలు: 2 కప్పులు,టొమాటో గుజ్జు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: 2 రెబ్బలు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, మిరియాలపొడి: అరటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లుమసాలాకోసం: జీలకర్ర: టీస్పూను, సోంపు: అరటీస్పూను, లవంగాలు: 4, యాలకులు: రెండు, దాల్చినచెక్క: అంగుళంముక్క, గసగసాలు: టేబుల్‌స్పూను. తయారుచేసే విధానం: చికెన్‌ ముక్కల్ని బాగా కడిగి 4 టీస్పూన్ల కారం, 4 టీస్పూన్ల అల్లంవెల్లుల్లి, తగినంత ఉప్పు పట్టించి అరగంటసేపు ...

Read More »

చేప బిర్యానీ

కావలసినవి చేపముక్కలు(పండుగప్ప): అరకిలో, షాజీరా: టీస్పూను, బాస్మతిబియ్యం: 4 కప్పులు, ఉల్లిపాయలు: పావుకిలో,   పచ్చిమిర్చి: 12, పుదీనా: కట్ట, కొత్తిమీర: కట్ట, కారం: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా, మిరియాలపొడి: టీస్పూను, నెయ్యి: 50గ్రా., గరంమసాలా: అరటేబుల్‌స్పూను, పెరుగు: కప్పు, నిమ్మరసం: 3 టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు: కొద్దిగా (నాలుగు టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చని పాలల్లో నానబెట్టాలి), అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు   తయారుచేసే విధానం ప్రెషర్‌ పాన్‌ లేదా మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అల్లంవెల్లుల్లి, ...

Read More »

స్మోకీ చికెన్‌

కావల్సినవి: ఆలివ్‌నూనె – రెండు టేబుల్‌స్పూన్లు,   చికెన్‌ ముక్కలు – నాలుగు, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – రెండు, మైదా – టేబుల్‌స్పూను, కారం – రెండు చెంచాలు, చికెన్‌ ఉడికించిన నీరు – కప్పు, టొమాటో పేస్టు – అరకప్పు, క్రీం చీజ్‌ స్ప్రెడ్‌ – అరకప్పు (ఇది బజార్లో దొరుకుతుంది), ఉప్పు, మిరియాలపొడి – రుచికి సరిపడా, ఉల్లికాడల తరుగు – పావుకప్పు.   తయారీ: బాణలిలో సగం నూనె వేడిచేసి చికెన్‌ని వేయించి, ఐదునిమిషాల తరవాత ...

Read More »

లిటిల్‌ హార్ట్స్‌

కావలసినవి మైదాపిండి: 200గ్రా., పాలపొడి: 50 గ్రా., పంచదారపొడి: 100గ్రా., కేక్‌ మార్జరిన్‌: 75గ్రా., అమూల్‌ వెన్న: 75 గ్రా., పాలు: 2 టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎసెన్స్‌: టీస్పూను, జామ్‌: 100గ్రా., ఐసింగ్‌షుగర్‌: 50గ్రా.,   తయారుచేసే విధానం ఐసింగ్‌ షుగర్‌లో కొద్దిగా వెన్న వేసి బాగా గిలకొట్టి క్రీమ్‌లా చేసి పక్కన ఉంచాలి. మార్జరిన్‌లో వెన్న కలిపి బాగా గిలకొట్టి క్రీమ్‌లా చేయాలి. అందులోనే కొంచెం కొంచెంగా పంచదార పొడి, పాలపొడి వేసి బాగా గిలకొట్టాలి. పాలు, ఎసెన్స్‌ కూడా వేసి కలపాలి. ...

Read More »

ఫ్లోర్‌లెస్‌ కేక్‌ ఫుడ్డింగ్‌

కావల్సినవి:   చాక్లెట్‌ ముక్కలు – రెండుంబావు కప్పులు, ఉప్పు కలపని వెన్న- ముప్పావుకప్పు, గుడ్లు – ఐదు, చక్కెర – కప్పు, వెనిల్లా ఎసెన్స్‌ – ఒకటిన్నర చెంచా, ఉప్పు – పావుచెంచా, చాక్లెట్‌ పొడి – పావుకప్పు (ఉండల్లా ఉంటే జల్లించుకోవాలి).   తయారీ: ముందుగా ఓవెన్‌ని 300 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసుకోవాలి. కేక్‌పాన్‌ అడుగున కొద్దిగా వెన్న రాయాలి. దానిపై కొద్దిగా చాక్లెట్‌పొడిని చల్లాలి. ఇప్పుడు చాక్లెట్‌ ముక్కలూ, వెన్నను ఓ గిన్నెలో తీసుకుని ఓవెన్‌లో కాసేపు ఉంచి ...

Read More »

ఖీమా స‌మోసా…

కావలసినవి మైదా: పావుకిలో, ఖీమా: అరకిలో, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, గరంమసాలా: ఒకటిన్నర టీస్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, పుదీనా తురుము: 2 టేబుల్‌స్పూన్లు, పెరుగు: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా   తయారుచేసే విధానం * మైదాలో నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండనీ చపాతీలా చేసి రెండుగా కోసి మూతపెట్టి ఉంచాలి. రెండు టేబుల్‌స్పూన్ల మైదాలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పేస్టులా చేసి ...

Read More »

ముర్గ్‌ మసాలా

కావల్సినవి: ఆవనూనె – పావుకప్పు, కలోంజీ గింజలు(బజార్లో దొరుకుతాయి), వాము – ఒకటిన్నర చెంచా చొప్పున, వెల్లుల్లి ముక్కలు – రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు – మూడు (సన్నగా తరగాలి), టొమాటోలు – రెండు (సన్నగా తరగాలి), అల్లం తరుగు – చెంచా, పచ్చిమిర్చి – మూడు, కరివేపాకు రెబ్బలు – మూడు, ఎముకల్లేని చికెన్‌ – కేజీ, టొమాటో ముద్ద – టేబుల్‌స్పూను, కారం – మూడు చెంచాలు, మిరియాలపొడి – చెంచా, జీలకర్రపొడి – చెంచా, ధనియాలపొడి – అరచెంచా, ఉప్పు ...

Read More »

షిఫ్ చిప్స్

సీఫుడ్ వెరైటీస్ అంటే ఇష్టపడని వారు ఎవరుండరు? అలాంటి వారికోసం ఒక డిఫరెంట్ షిష్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. ఫిష్ అండ్ చిప్స్ కాంబినేషన్ రిసిపి అద్భుతమైన టేస్ట్ తో నోరూరిస్తుంటుంది. ఈ రిసిపి స్పెషల్ గా ఇంగ్లీస్ కంట్రీస్ నుండి సేకరించడం జరిగింది. ఇది సీఫుడ్ లవర్స్ కు అత్యంత ఇష్టమైన ఆహారం. ఈ డిష్ కు ముఖ్యంగా అవసరం అయినది చేపలు, కొన్ని మసాలా దినుసులు. ఈ రిసిపిని ఫిష్ అండ్ చిప్ అని పిలుస్తారు . దీన్ని డీప్ ఫ్రైడ్ ...

Read More »

కాజు చికెన్ మసాలా

మీల్స్ లో టేస్టీ ట్రీట్ కావాలనుకుంటున్నారా…చాలా రుచికరంగా మరియు స్పైసీగా ఉండే కాజు చికెన్ రిసిపి . చికెన్ తయారుచేయడానికి అవసరం అయ్యే మసాలా దినుసులతో చాలా టేస్టీగా తయారుచేయవచ్చు. ఈ వంటను చాలా సులభంగా మరియు చాలా త్వరగా తయారుచేయవచ్చు . ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ను, క్రీమి టెక్చర్ ను కలిగి ఉంటుంది. ఇందులో మసాలా దినుసులు ఉపయోగించడం వల్ల మంచి ఆరోమా వాసను ఇస్తుంది. కాజు, మరియు గసగసాల పేస్ట్ , పాలు జోడించడం వల్ల క్రీమీ స్ట్రక్చర్ ...

Read More »

స్పైసీ జీడిపప్పు అండ్ ఎగ్ బిర్యానీ

సాధారణంగా అతిసులభంగా తయారయ్యేది గుడ్డుతో చేసే వంటలే. గుడ్డుతో చేసే ఏ వంటలైనా సరే చిటికెలో రెడీ అయిపోవాల్సిందే. ఉదయం బ్రేక్ ఫాస్ట్, ఈవెనింగ్ స్నాక్, చాలా ఆకలిగా ఉన్నప్పుడు చిటెకెలో ఆమ్లెట్ వేసుకొని కపుడు నింపేసుకుంటాం. అయితే ఆమ్లెట్ ఎవరైనా వేస్తారు. పైన తెల్లసొన లోన పచ్చసొన విడువలేని ఆస్వాదన. హఠాత్తుగా ఊడిపడే అతిథులకు చికెనూ… మటనూ.. లేకున్నా గుడ్డే ఘనగౌరవం. ఉడకబెట్టిన గుడ్లతో చేసిన వంటకాలు నో డౌట్ వెరీ గుడ్. సండే తినండి… మన్డే తినండి… ‘అండే’ తినండి. కావలసిన ...

Read More »

చికెన్ మెకరోని సలాడ్

మాకరోనీ చికెన్ సలాడ్ ను డేలో ఎప్పుడైనా వండించవచ్చు. మరియు తినొచ్చు. ఇది ఆకలిని తగ్గిస్తుంది . అంతే కాదు, పొట్ట నింపి హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది. ఈ వండర్ ఫుల్ డిష్ హెల్తీ అండ్ టేస్టీ రిసిపిని మీరు తప్పని సరిగా ట్రై చేయాల్సిందే. ఈ మాకరోని చికెన్ సలాడ్ రిసిపిని మరింత టేస్టీగా తయారుచేయాలంటే, దీనికి మాకరోనీ ని జోడించాల్సిందే. మాకరోనీ జోడించడం వల్ల ఈ డిష్ మరింత కలర్ ఫుల్ గా మరియు టేస్టీగా ఉంటుంది. అంతే కాదు, మళ్ళ ...

Read More »

ఉలవచారు చికెన్ బిర్యాని

కావలసిన పదార్థాలు : బాస్మతీ రైస్‌, చికెన్- ఒక కేజీ చొప్పున, ఉలవచారు – అరకిలో, నిమ్మకాయలు – రెండు, ఉల్లిపాయలు (తరిగి), పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు,పచ్చిమిర్చి (చీలికలు)-150 గ్రాములు చొప్పున, పుదీనా తరుగు- నాలుగు టేబుల్‌స్పూన్లు, బిర్యానీ ఆకులు- నాలుగు, నెయ్యి – వందగ్రాములు, బిర్యాని మసాలా దినుసులు, పసుపు – 50గ్రాములు, ఉప్పు, కారం తగినంత. తయారీ విధానం : గిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసి మసాలా దినుసులను వేగించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు వేసి ...

Read More »

లాల్‌మాస్‌

కావలసిన పదార్థాలు : మటన్‌-అర కేజి, వంటనూనె-ఒక కప్పు, వెల్లుల్లి ముక్కలు-ఒక టీస్పూన్‌, జీలకర్ర-ఒకటిన్నర టీస్పూన్‌, దంచిన పచ్చ యాలకులు-ఐదు, దంచిన నల్ల యాలకులు-ఐదు, ఎండు మిర్చి-ఐదు, ఉల్లిపాయ ముక్కలు-ఒక కప్పు, కారం-రెండు టీస్పూన్లు, ధనియాల పొడి-రెండు టీస్పూన్లు, చిలికిన పెరుగు-ఒక కప్పు, ఉప్పు-తగినంత. తయారుచేసే విధానం : స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నూనె వేసి అది వేడెక్కాక వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, యాలకుల పొడి, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించాలి. తరువాత ఇందులో ...

Read More »

కచ్చి గోషి బిర్యానీ

కావాల్సిన పదార్థాలు: మటన్‌-కిలో, బాస్మతి రైస్‌-కిలో, పెరుగు-200 గ్రా, లెమన్‌ జ్యూస్‌-మూడు టీ స్పూన్ల మసాలా దినుసులు: 20 గ్రా. చిల్లీ పౌడర్‌, 30 గ్రా. ధనియాల పౌడర్‌, 100 గ్రా.జింజర్‌ గార్లిక్‌ పేస్ట్‌, 50 గ్రా. ఉప్పు, 20 గ్రా. మిక్స్‌ గరం మసాలా, 100 గ్రా. నూనె, 30 గ్రా. ఫ్రైడ్‌ ఆనియన్‌, 15 గ్రా. తరిగిన కొత్తిమిర, 15గ్రా. తరిగిన పుదీనా, 5గ్రా. బే లీవ్స్‌, 150గ్రా. వెన్న, 5 లీటర్ల నీరు. తయారీ విధానం: కేజీ మాసం తీసుకుని ...

Read More »

చికెన్‌ టిక్కా/ బోటీ కబాబ్‌

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌/మటన్‌- అరకిలో, గరంమసాల -ఒక టేబుల్‌ స్పూను, పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా. ఉల్లిపాయ ముక్కలు – కొద్దిగా, కొత్తిమీర – ఒక కట్ట, నిమ్మకాయ – ఒకటి. తయారుచేయు విధానం: చికెన్‌ని శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, గరం మసాలా, పెరుగు వేసి ఒక గంట సేపు నానపెట్టాలి. తర్వాత వీటిని ఇనుపచువ్వకి ఒక్కొక్కటీ గుచ్చాలి. ఇప్పుడు బొగ్గుల పొయ్యిని వెలిగించాలి. ఎర్రటి నిప్పులపై ఈ ఇనుపచువ్వని తిప్పుతూ కాల్చాలి. ...

Read More »

వెజిటబుల్‌ ఆమ్లెట్‌

కావలసిన పదార్థాలు: గుడ్లు – నాలుగు, బీట్‌ రూట్‌ – ఒకటి(చిన్నది) క్యాప్సికమ్‌ – ఒకటి, క్యాబేజి తురుము- రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి, టమోటాలు – రెండు, బీన్స్‌ – నాలుగు, పచ్చిమిరపకాయలు – ఆరు, కొత్తిమీర కట్ట – ఒకటి, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, నూనె – సరిపడా. తయారుచేయు విధానం: ముందుగా కూరగాయ ముక్కల్ని కుక్కర్లో ఒక విజిల్‌ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి బాగా ...

Read More »

వెజిటబుల్‌ ఆమ్లెట్‌

కావలసిన పదార్థాలు: గుడ్లు – నాలుగు, బీట్‌ రూట్‌ – ఒకటి(చిన్నది) క్యాప్సికమ్‌ – ఒకటి, క్యాబేజి తురుము- రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి, టమోటాలు – రెండు, బీన్స్‌ – నాలుగు, పచ్చిమిరపకాయలు – ఆరు, కొత్తిమీర కట్ట – ఒకటి, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, నూనె – సరిపడా. తయారుచేయు విధానం: ముందుగా కూరగాయ ముక్కల్ని కుక్కర్లో ఒక విజిల్‌ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి బాగా ...

Read More »

స్వీట్‌ బ్రెడ్‌ ఆమ్లెట్‌

కావాల్సినపదార్థాలు: బ్రెడ్‌ ముక్కలు – ఐదు, కోడి గుడ్లు – రెండు, పంచదార పొడి – 50గ్రాములు, సోడా – చిటికెడు, నూనె – తగినంత. తయారుచేయు విధానం: ఒక్కో బ్రెడ్‌ని నాలుగు ముక్కలుగా కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి, అందులో పంచదారపొడి వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగా సోడా కూడా వేసి స్పూనుతో బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి పెనం పెట్టాలి. బాగా వెడెక్కాక రెండు స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు కట్‌ చేసిన ...

Read More »

సేమియా చికెన్‌ బిర్యానీ

కావలసిన పదార్థాలు : సేమియా-అర కేజి, నిమ్మకాయ-1, చికెన్‌-అర కేజి, పచ్చిమిర్చి-10గ్రా, దాల్చిన చెక్క-1, లవంగాలు-6, ఉల్లిపాయలు-2, నూనె-తగినంత, కొత్తిమీర-6 రెబ్బలు, అల్లంవెల్లుల్లి ముద్ద-20గ్రా, ఉప్పు-తగినంత, బిర్యానీ ఆకు-10గ్రా, యాలకులు-2, జీడిపప్పు-200గ్రా, పసుపు-చిటికెడు. తయారుచేయు విధానం : ముందుగా స్టవ్‌పై గిన్నె ఉంచి అందులో నాలుగు గ్లాసుల నీళ్ళు పోయాలి. అందులో సేమియా వేసి, ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను నూనె వేసి అయిదు నిమిషాలు ఉంచి దించేయాలి. తడి బట్ట తీసుకుని ఉడికిన సేమియాను అందులో వేసి వడగట్టాలి. నీరంతా పోయిన ...

Read More »