Breaking News

Astrology

మకర రాశి

మకర రాశిలో పుట్టిన వారికి ఈ సంవత్సం దిన ఫలాలు , వార ఫలాలు,మాస ఫలితాలు మరియు సంవత్సర ఫలాలు ఏ విధముగా ఉంటాయో ఈ వీడియో ద్వారా శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరించారు. మీరు ఏ లగ్నం లో జన్మించారు? అసలు లగ్నం అంటే ఏమిటి? మనది ఏ లగ్నం మరియు మన పుట్టిన లగ్నం ఏ విధముగా నిర్ణయిస్తారు?మన జాతకంపై జన్మ లగ్నం ఎటువంటి ప్రభావం చూపుతుంది మరియు ఎటువంటి ఫలితాలును ఇస్తుంది. ఏ లగ్నంలో …

Read More »

జూన్‌ 30న ఒక్క సెకండ్‌ ఎక్స్‌ట్రా

లండన్‌, జూన్‌ 3: సాధారణ రోజు కంటే జూన్‌ 30న ఒక్క సెకండ్‌ ఎక్కువగా నమోదు అవుతుంది. అంటే రోజుకు 24 గంటలకు గానూ 86 వేల 400 సెకండ్లు ఉంటుంది. కాని అ రోజు మాత్రమే 86 వేల 401 సెకన్లు నమోదు అవుతుందని పారిస్‌ అబ్జర్వేటరీ ప్రకటించింది. గతంలో 2012లో ఇలాలీప్‌ సెకండ్‌ను కలిపారు. భూమి తన చుట్టు తాను తిరిగే సమయంలో ప్రతి రోజు సెకనులో 2 వేల వంతు తగ్గతూ ఉంటుంది. దీన్ని ప్రాన్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఎర్త్‌ రోటేషరన్‌ …

Read More »

మాసఫలం December 2014

మాసఫలం December 2014 మేషం ఈ మాసం ప్రధమార్థం అంత అనుకూలం కాదు. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. దుబారా ఖర్చులు అధికం. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. అవకాశాలు కలిసిరాక, యత్నాలు ఫలించక నిరుత్సాహం చెందుతారు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. బంధుమిత్రులతో కలహాలు, అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు కలిసి రాగలదు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. …

Read More »