Breaking News

Health

ఆసుప‌త్రిలో వైద్యుల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తాం ఆర్డీవో శ్యాంప్ర‌సాద్‌లాల్‌

బోధ‌న్. డిసెంబ‌ర్‌08, బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని ఏరియా ఆసుప్ర‌తిని సోమ‌వారం ఆర్డీఓ శ్యాంప్ర‌సాద్‌లాల్ త‌నిఖీ చేశారు. ఏరియా ఆసుప‌త్రిలోని అన్ని వార్డుల‌ను తిరుగుతూ ప‌రిశీలించారు.  రోగుల‌కు ఎలాంటి సేవ‌లు అందుతున్నాయో రోగుల‌కు అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండ స‌క్ర‌మంగా వైద్య సేవ‌లు అందించాల‌ని వైద్యుల‌కు  ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్టాడుతూ ఆసుప‌త్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల‌ను త్వ‌ర‌లో భ‌ర్తీ చేస్తామ‌న్నారు. అలాగే ఆసుప‌త్రి అభివృద్ది క‌మిటి స‌మావేశం నిర్వ‌హించి, ఆసుప‌త్రిలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. వైద్యులు రోగుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించ‌వ‌ద్ద‌ని ...

Read More »

అత్యవసర సేవలపై దృష్టి…. కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 06: అత్యవసర 108 వైద్య సేవలపై సంబంధిత అధికారులు మరింత దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ ఆధ్యక్షతన 108 ఆత్యవసర సేవలపై సమీక్ష సమావేశము నిర్వహిరచినారు. ఈ సమావేశరలో జివికెఇఎమ్‌ఆర్‌ఐ ప్రోగ్రామ్‌ మేనజర్‌ ఆజీజ్‌ గారు నవరబరు నెలకు సరబరధిరచిన సమాచారరను వివరిరచినారు. నిజామాబాదు జిల్ల్లాలో నవరబరు నెలలో మొత్త్తము 3,107 ఆత్యవసర సేవలను ఆరదిరచారు.ఆరదులో గర్బిణి సంబంధిత ఆత్యవసర సేవలు 1279 ఆందించారు. జిల్ల్లాలో 108 ఆత్యవసర సేవలను జిల్ల్లా ప్రజలు వినియోగించుకోవలసిందిగా జిల్ల్లా ...

Read More »

మంత్రివర్యా… మతలబేమిటీ..? జిల్లా ఆస్పత్రిపై ఎక్కడ… అధికారుల మల్లాగుల్లాలు

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 5, జిల్లా ఆస్పత్రిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే మీమాంసపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన చేయడంపై మరోసారి చర్చకు దారి తీసింది. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సమాయత్తం అవుతుంటే మరోపక్క జిల్లా ఆస్పత్రిపై ప్రకటన చేయడం చర్చకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హాయంలో మంత్రిగా పని చేసిన సుదర్శన్‌రెడ్డి జిల్లా ఆసుపత్రిని బోధన్‌లో ఏర్పాటు చేస్తామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారికంగా నివేదికలు తయారు చేయించి ప్రభుత్వానికి పంపారు. అప్పట్లో బోధన్‌లోనే ఆస్పత్రి ...

Read More »

కస్తూర్భాగాంధీ విద్యార్థుల ప్రతిభ

బోధన్‌, నవంబర్‌28: బోధన్‌ పట్టణంలోని కస్తూర్భాగాంధీ విద్యాలయం విద్యార్థులు ఈనెల 27న హైదరాబాద్‌లో నిర్వహించిన ఎయిడ్స్‌ అవగాహన రోల్‌ప్లేలో ద్వితీయ స్థానం సాధించారని విద్యాలయం ప్రత్యేకాధికారి హిమబిందు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన గీతాంజలి, పల్లవి, చాముండేశ్వరీ, శ్రావణి, హన్నప్రితిలను శుక్రవారం పాఠశాల ఉపాద్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేకాధికారి హిమబిందు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించిన రోల్‌ప్లేలో ప్రథమ బహుమతిని సాధించారని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో నిర్వహించిన స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌లో ద్వితీయ ...

Read More »

రోగుల ప్రాణాలతొ చెలగాటం.. కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం… జిల్లా నుంచి హద్దులు దాటుతున్న వైనం.. ప్రజల ప్రాణాలతొ ఆడుకుంటున్న ఎజెన్సిలు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న అదికారులు..

నిజామాబాద్‌, నవంబరు 25, జిల్లాలొని కామారెడ్డి కేంద్రంగా పనిచెస్తున్న మెడికల్‌ ఎజెన్సీలు రోగుల ప్రాణాలతొ ఆడుకుంటున్నాయి. ఇటీవల దేశ సరిహద్దులలొ పట్టుబడిన మందుల విషయంలొ విచారణ జరుపగా వాటి మూలాలు నిజామాబాద్‌ జిల్లాలొని కామారెడ్డిలొ బయటపడ్డాయి. ఎజెన్సీల అక్రమ రవాణా దందా దేశ సరిహద్దులు దాటి పోయిందంటె అదికారుల నిర్లక్ష్యం, అవినీతి ఏ మేరకు ఉందొ అర్తమవుతొంది. మెడికల్‌ ఎజెన్సీలు నకిలీ మందులతొ రోగుల ప్రాణాలు తీయడమె కాకుండా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి కొడుతున్నాయి. కామారెడ్డి పట్టణం మెదికల్‌ వ్యాపారంలొ తెలంగాణాలొనే ...

Read More »

ప్ర‌జ‌లు సంక్షేమ‌మే తెరాస ద్యేయం

  ఆర్మూర్, న‌వంబ‌ర్25 : ప‌్ర‌జ‌ల సంక్షేమ‌మే తెరాస ప్ర‌భుత్వ ద్యేయ‌మ‌ని ఆర్మూర్ మున్సిప‌ల్ చైర్మ‌న్ స్వాతి సింగ్ బ‌బ్లూ మంగ‌ళ‌వారం అన్నారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ తెరాస ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని అందులో బాగంగానే ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌తో మున్సిప‌ల్ కార్యాల‌యానికి వ‌స్తూ ఉంటార‌ని, కాని వారికి మున్సిప‌ల్ లో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని భావించి కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఒక హెల్ప్ లైన్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆమె వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు మున్సిప‌ల్ కార్య‌ల‌యంలో ...

Read More »

ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో ఓక కేసు పరిష్కారం

ఆర్మూర్ నవంబర్ 22 ప్రతి శనివారం ఆర్మూర్ పట్టణంలోని డిఏస్పీ కార్యాలయంలో నిర్వహించే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో ఈ వారం ఎకకేసు పరిష్కారం అయినట్లు డిఏస్పీ ఆకుల రాంరెడ్డి తెలిపారు. మరో 3 కేసులను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు ఆయన పేర్కోన్నారు.

Read More »

ఆసుప‌త్రి స‌ల‌హా క‌మిటీ స‌భ్యుడిగా ఆర్మూర్ ఎంపీపీ పోతు న‌ర్స‌య్య‌

ఆర్మూర్, న‌వంబ‌ర్21 : జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రి స‌ల‌హా మంగ‌డ‌లి స‌భ్యుడిగా ఆర్మూర్ ఎంపీపీ పోతు న‌ర్స‌య్య‌ను గురువారం నియ‌మింగారు. జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ధ‌ఫేదార్ రాజు అధ్య‌క్షుడిగా కొన‌సాగే ఈ క‌మిటీలో జిల్లాలోని ఇద్ద‌రు ఎంపీపీల‌కు స్థానం ఉండ‌గా, అందులో త‌న‌ను ఎంపిక చేయ‌డంతో ఎంపీపీ పోతు న‌ర్స‌య్య రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Read More »

చెక్కిక్యాంప్‌లో చిన్నపిల్లలకు ఉచిత వైద్య శిభిరం

బోధన్‌, నవంబర్‌18: బోధన్‌ మండలం చెక్కిక్యాంప్‌లో మంగళవారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బోదన్‌ సేవ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంలో 129మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి , ఉచితంగా మందలు పంపిణి చేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్‌ ఆవుల శ్యామల మాట్లాడుతూ పిల్లల కోసం ఉచిత వైద్య శిభిరం నిర్వహించిన లయన్స్‌ ప్రతినిధులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బోధన్‌ సేవ అధ్యక్షులు నవీద్‌, పిల్లల వైద్యులు నాగనాథ్‌, ప్రతినిధులు రవికుమార్‌, రమేష్‌గౌడ్‌, శ్యాంసుందర్‌, ...

Read More »

అన్ని రోగాలకు కూడలి డయాబేటిస్‌….. జేసి శేషాద్రి

నిజామామాబాద్‌, నవంబరు 14, మనిషికి వచ్చే అన్ని రోగాలకు కూడలి డయాబెటిస్‌ అని, దీని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఎస్‌బిహెచ్‌, ఐఎంఎ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రపంచ మధుమోహ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిఆగా హాజరైన జేసి శేషాద్రి కార్యక్రమ జ్యోతిని వెలిగించి, ప్రసంగించారు. ప్రపంచంలో ఈ వ్యాధి దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు ఏన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని సూచించారు. ...

Read More »

రోగి పట్ల అసభ్యంగా వైద్యుడి ప్రవర్తన -జిల్లా వైద్యాధికారి విచారణ

  ఆర్మూర్‌, నవంబర్‌ 12 : ఆర్మూర్‌ ప్రబుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ రోగి పట్ల ఆసుపత్రి వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించారన్న విషమై బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి గోవింద్‌ వాగ్మారె విచారణ జరిపారు. ఆర్మూర్‌ పట్టణంలోని పెద్దబజార్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది. ఆమె పట్ల ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ అమర్‌భూషన్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు రోగి బంధువులు ఆరోపించారు. ఇక్కడ ఎవరు లేరని, ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రిలో చేరాలని వైద్యుడు ...

Read More »

ఆశా వర్కర్ల ధర్నా, ముఖం చాటెసిన డియంహెచ్‌ఒ.

నిజామాబాద్‌, నవరబర్‌ 11; తమ సమస్యలను వెంటనె పరిష్కరించాలని జిల్లాలొని ఆశా వర్కర్లందరు మంగళవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలొ డియంహెచ్‌ఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకుడు సిద్దిరాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా వర్కర్లని వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని, గత 27 నెలలుగా ఇవ్వని జీతాలను వెంటనే చెల్లించాలని, టిఎ, డిఎ లను కూడా వెంటనె చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. మరియు రాష్ట్ర బడ్జెట్‌లొ కూడా వీరికి సముచితస్తానం కల్పించి ప్రత్యేక నిధులను కేటాయించాలని వారు ...

Read More »

ధ్యనంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం

బోధన్‌, నవంబర్‌11: ప్రతి ఒక్కరు ధ్యనం చేయడంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని బ్రహార్షి సుబాష్‌ పత్రిజీ అన్నారు. మంగళవారం బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌ రామాలయంలో పత్రిజీ 67వ జన్మదిన సందర్బంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా పత్రిజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రతిరోజు ధ్యనం చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు శాకపరులుగా మారాలని అన్నారు. ప్రతి ఇంట్లో పిరమిడ్‌ నిర్మించుకోని ధ్యనం చేయడం వల్ల ఆనంతమైన శక్తులు శరీరంలోకి ప్రవేశిస్తాయని, దీంతో సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని ఆయన తెలిపారు. ఆనంతరం బోధన్‌ శక్కర్‌నగర్‌లోని ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రి ముందు వైద్య సిబ్బంది ధర్నా

బోధన్‌, నవంబర్‌11: బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వేతనాలు సకాలంలో చెల్లించాలని, వైద్య శాఖలో కంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయి వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేస్తు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

రెసిడెంట్ డాక్టర్ల ధర్నా

నిజామాబాదు, నవరబరు 6; నగరoలోని మెడికలు కాలెజీ ఆవరణలో రెసిడెంట్ దాక్టర్లు జూనియరు దాక్టర్లకు మద్దతుగా ధర్నా నిర్వహిoచారు. దాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వo తన మొoడి వెఖరివీడి వెoటనే జూనియరు దాక్టర్ల న్యాయసమ్మతమెన కోర్కెలను వెoటనే పరిష్కరిరచాలని డిమాoడు చేసారు. ప్రభుత్వ మొoడి వెఖరి వల్ల జూదాలే కాకుoదా అమాయక ప్రజలు ఇబ్బరదులు ఎదుల్కొoటున్నారు. కావున ఇకనెన ప్రభుత్వర జూదాల సమస్యలను వెరటనే పరిఏ్కరిoచఅలని వారు డిమాoడు చేసారు.

Read More »

190 మందికి వైద్య పరీక్షలు – 8 మంది హైదరాబాద్‌కు తరలింపు

తాడ్వాయి, అక్టోబర్‌ 30 : తాడ్వాయి మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 190 విద్యార్థినిలకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8 మందిని మరిన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ తరలించినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ రాణి తెలిపారు. పాఠశాల ఆవరణలో డాక్టర్‌ రాజుగౌడ్‌, పాప, సుమలత, శ్రీను, జనార్దన్‌లు విద్యార్థినులను పరీక్షలు నిర్వహించారు.

Read More »

గ్రామీణ వైద్యుడి నిర్లక్ష్యం – ఓ మహిళకు గర్భస్రావం

మద్నూర్‌, అక్టోబర్‌ 29 : ఓ గ్రామీణ వైద్యుని నిర్లక్ష్యం కారణంగా మహిళకు గర్భస్రావం జరిగిన సంఘటన ఇటీవల మద్నూర్‌ మండల కేంద్రంలో జరిగింది. మహారాష్ట్రలోని అంబుల్లా గ్రామానికి చెందిన కొమ్మువార్‌ లక్ష్మి తన పుట్టినిల్లు అయిన మద్నూర్‌కు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ప్రైవేటు వైద్యుడు సంగమేశ్వర్‌ వద్ద చికిత్స కోసం చేరగా వైద్యం వికటించింది. దీంతో లక్ష్మికి గర్భస్రావం కావడంతో ఆమె బంధువులు, కుటుంబీకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దెగ్‌లూర్‌-బాన్సువాడ రహదారిపై రాస్తారోకో చేశారు. స్థానిక ఎస్‌ఐ ...

Read More »

మార్నింగ్‌ రాగాలు….

Morning Ragas

‘ఈరోజు ఏమిటో నాకు చాలా డల్‌గా ఉంది…మూడ్‌ అస్సలు బాగా లేదు’ అని మనలో చాలామంది అనుకుంటూనే ఉంటాం. మరి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఏం చేయాలి ? ఇదిగో ఈ కింది చిట్కాలు పాటించి చూడండి… ఫ హడావిడిగా నిద్రలేవడం మంచి అలవాటు కాదు. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చోవాలి. ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదలాలి. గోరువెచ్చటి నీళ్లు తాగాలి. ఫ నిద్రలేవగానే కండరాలు ముఖ్యంగా వెన్నెముక బిగదీసుకుపోయినట్టు చాలా గట్టిగా ఉంటుంది. స్ర్టెచింగ్స్‌ చేయకుండా ...

Read More »

వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు చిరునామా

వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు చిరునామా. వర్షాలు పెరుగుతున్నకొద్దీ ఎక్కడ లేని సీజనల్ వ్యాధులు పుట్టుకొస్తాయి. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి విషజ్వరాల బారినపడి నిరుడు చాలామంది ఇబ్బందులు పడ్డారు. పలువురు పిట్టల్లా రాలిపోయారు కూడా. అయితే ఈసారి ముందస్తుగానే ప్రభుత్వం అప్రమత్తత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మలేరియా నివారణ అధికాులు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే ప్రజలు కనీస జాగ్రత్త పాటించాల్సిన అవసరం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు లేవు. కానీ ప్రతి వర్షాకాలం సమయంలో సీజనల్ ...

Read More »