Breaking News

Health

రోగి పట్ల అసభ్యంగా వైద్యుడి ప్రవర్తన -జిల్లా వైద్యాధికారి విచారణ

  ఆర్మూర్‌, నవంబర్‌ 12 : ఆర్మూర్‌ ప్రబుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ రోగి పట్ల ఆసుపత్రి వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించారన్న విషమై బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి గోవింద్‌ వాగ్మారె విచారణ జరిపారు. ఆర్మూర్‌ పట్టణంలోని పెద్దబజార్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది. ఆమె పట్ల ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ అమర్‌భూషన్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు రోగి బంధువులు ఆరోపించారు. ఇక్కడ ఎవరు లేరని, ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రిలో చేరాలని వైద్యుడు ...

Read More »

ఆశా వర్కర్ల ధర్నా, ముఖం చాటెసిన డియంహెచ్‌ఒ.

నిజామాబాద్‌, నవరబర్‌ 11; తమ సమస్యలను వెంటనె పరిష్కరించాలని జిల్లాలొని ఆశా వర్కర్లందరు మంగళవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలొ డియంహెచ్‌ఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకుడు సిద్దిరాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా వర్కర్లని వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని, గత 27 నెలలుగా ఇవ్వని జీతాలను వెంటనే చెల్లించాలని, టిఎ, డిఎ లను కూడా వెంటనె చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. మరియు రాష్ట్ర బడ్జెట్‌లొ కూడా వీరికి సముచితస్తానం కల్పించి ప్రత్యేక నిధులను కేటాయించాలని వారు ...

Read More »

ధ్యనంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం

బోధన్‌, నవంబర్‌11: ప్రతి ఒక్కరు ధ్యనం చేయడంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని బ్రహార్షి సుబాష్‌ పత్రిజీ అన్నారు. మంగళవారం బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌ రామాలయంలో పత్రిజీ 67వ జన్మదిన సందర్బంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా పత్రిజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రతిరోజు ధ్యనం చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు శాకపరులుగా మారాలని అన్నారు. ప్రతి ఇంట్లో పిరమిడ్‌ నిర్మించుకోని ధ్యనం చేయడం వల్ల ఆనంతమైన శక్తులు శరీరంలోకి ప్రవేశిస్తాయని, దీంతో సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని ఆయన తెలిపారు. ఆనంతరం బోధన్‌ శక్కర్‌నగర్‌లోని ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రి ముందు వైద్య సిబ్బంది ధర్నా

బోధన్‌, నవంబర్‌11: బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వేతనాలు సకాలంలో చెల్లించాలని, వైద్య శాఖలో కంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయి వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేస్తు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

రెసిడెంట్ డాక్టర్ల ధర్నా

నిజామాబాదు, నవరబరు 6; నగరoలోని మెడికలు కాలెజీ ఆవరణలో రెసిడెంట్ దాక్టర్లు జూనియరు దాక్టర్లకు మద్దతుగా ధర్నా నిర్వహిoచారు. దాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వo తన మొoడి వెఖరివీడి వెoటనే జూనియరు దాక్టర్ల న్యాయసమ్మతమెన కోర్కెలను వెoటనే పరిష్కరిరచాలని డిమాoడు చేసారు. ప్రభుత్వ మొoడి వెఖరి వల్ల జూదాలే కాకుoదా అమాయక ప్రజలు ఇబ్బరదులు ఎదుల్కొoటున్నారు. కావున ఇకనెన ప్రభుత్వర జూదాల సమస్యలను వెరటనే పరిఏ్కరిoచఅలని వారు డిమాoడు చేసారు.

Read More »

190 మందికి వైద్య పరీక్షలు – 8 మంది హైదరాబాద్‌కు తరలింపు

తాడ్వాయి, అక్టోబర్‌ 30 : తాడ్వాయి మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 190 విద్యార్థినిలకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8 మందిని మరిన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ తరలించినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ రాణి తెలిపారు. పాఠశాల ఆవరణలో డాక్టర్‌ రాజుగౌడ్‌, పాప, సుమలత, శ్రీను, జనార్దన్‌లు విద్యార్థినులను పరీక్షలు నిర్వహించారు.

Read More »

గ్రామీణ వైద్యుడి నిర్లక్ష్యం – ఓ మహిళకు గర్భస్రావం

మద్నూర్‌, అక్టోబర్‌ 29 : ఓ గ్రామీణ వైద్యుని నిర్లక్ష్యం కారణంగా మహిళకు గర్భస్రావం జరిగిన సంఘటన ఇటీవల మద్నూర్‌ మండల కేంద్రంలో జరిగింది. మహారాష్ట్రలోని అంబుల్లా గ్రామానికి చెందిన కొమ్మువార్‌ లక్ష్మి తన పుట్టినిల్లు అయిన మద్నూర్‌కు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ప్రైవేటు వైద్యుడు సంగమేశ్వర్‌ వద్ద చికిత్స కోసం చేరగా వైద్యం వికటించింది. దీంతో లక్ష్మికి గర్భస్రావం కావడంతో ఆమె బంధువులు, కుటుంబీకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దెగ్‌లూర్‌-బాన్సువాడ రహదారిపై రాస్తారోకో చేశారు. స్థానిక ఎస్‌ఐ ...

Read More »

మార్నింగ్‌ రాగాలు….

Morning Ragas

‘ఈరోజు ఏమిటో నాకు చాలా డల్‌గా ఉంది…మూడ్‌ అస్సలు బాగా లేదు’ అని మనలో చాలామంది అనుకుంటూనే ఉంటాం. మరి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఏం చేయాలి ? ఇదిగో ఈ కింది చిట్కాలు పాటించి చూడండి… ఫ హడావిడిగా నిద్రలేవడం మంచి అలవాటు కాదు. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చోవాలి. ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదలాలి. గోరువెచ్చటి నీళ్లు తాగాలి. ఫ నిద్రలేవగానే కండరాలు ముఖ్యంగా వెన్నెముక బిగదీసుకుపోయినట్టు చాలా గట్టిగా ఉంటుంది. స్ర్టెచింగ్స్‌ చేయకుండా ...

Read More »

వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు చిరునామా

వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు చిరునామా. వర్షాలు పెరుగుతున్నకొద్దీ ఎక్కడ లేని సీజనల్ వ్యాధులు పుట్టుకొస్తాయి. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి విషజ్వరాల బారినపడి నిరుడు చాలామంది ఇబ్బందులు పడ్డారు. పలువురు పిట్టల్లా రాలిపోయారు కూడా. అయితే ఈసారి ముందస్తుగానే ప్రభుత్వం అప్రమత్తత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మలేరియా నివారణ అధికాులు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే ప్రజలు కనీస జాగ్రత్త పాటించాల్సిన అవసరం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు లేవు. కానీ ప్రతి వర్షాకాలం సమయంలో సీజనల్ ...

Read More »